NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Uttareni: ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే పొరపాటున కూడా మర్చిపోకండి.. వెంటనే ఇంటికి తెచ్చుకోండి..!!

Uttareni: Plant Amazing Benifits

Uttareni: ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన మొక్కలు ఉన్నాయి.. వాటిలో కొన్ని కలుపు మొక్కలులా అనిపించినప్పటికీ ఆరోగ్యానికి మేలు చేసే మొక్కలు బోలెడన్ని.. అటువంటి జాబితాకు చెందినదే ఉత్తరేణి మొక్క..!! ఉత్తరేణి ఆకులను పలు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.. కుష్టురోగం దగ్గరనుంచి గుండెపోటు వరకు పలు అనారోగ్యాలకు ఈ ఆకు రసం చెక్ పెడుతుంది..!! ఉత్తరేణి ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!!

Uttareni: Plant Amazing Benifits
Uttareni Plant Amazing Benifits

ఉత్తరేణి ఆకులకు పొట్ట లో పేరుకుపోయిన కొవ్వులు మలినాలను కరిగించే శక్తి ఉంది. ఉత్తరేణి ఆకుల రసాన్ని నువ్వుల నూనెలో కలిపి ఆ మిశ్రమాన్ని నూనె మిగిలేంత వరకు మరిగించాలి. తరువాత ఆ నూనెను ప్రతి రోజూ పొట్టపై రాసుకోవడం వలన చక్కటి ఫలితాన్ని మీరే గమనించవచ్చు. శోభి మచ్చలు ఉన్నట్లయితే ఈ మొక్కలు కాండం తో సహా ఎండబెట్టి పొడి చేసి వేప నూనెలో కలిపి రాసుకుంటే త్వరగా మచ్చలు తగ్గుతాయి. దంత సమస్యలకు ఈ మొక్క కాండం, గింజలు చక్కని ఔషధంలా పనిచేస్తాయి. మైగ్రేన్ తలనొప్పి తో బాధపడేవారు ఉత్తరేణి గింజలను ఎండబెట్టి పొడి చేసి వాటి వాసన పిలిస్తే ఉపశమనం కలుగుతుంది.

 

ఉత్తరేణి లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి.. ఉత్తరేణి ఆకు రసం శరీరంపై దురద, పొక్కులు పొట్టురాలటం, ఎటువంటి చర్మ సమస్యల పైన ఈ ఆకు రసం రాస్తే త్వరగా తగ్గుతుంది. ఉబ్బసం, దగ్గుతో బాధపడుతున్నారా.. వెంటనే ఎండిన ఉత్తరేణి ఆకులను నిప్పులపై వేసి పొగ పీలిస్తే దగ్గు, ఆయాసం పరార్.. ఉత్తరేణి ఆకులను కాల్చి బూడిద చేసి దాన్ని ఆముదంతో కలిపి గజ్జి, తామర ఉన్నచోట లేపనంగా రాస్తే త్వరగా తగ్గుతుంది.. తేనెటీగలు తేలు కందిరీగలు కుట్టినప్పుడు ఆ విషయం వంటివి చేరకుండా ఈ ఆకులను ముద్దగా నూరి అక్కడ కట్టు కట్టాలి.. పంటి నొప్పి వేధిస్తుంటే ఉత్తరేణి గింజల పొడిని, ఉప్పు, పటిక పొడి, వంట కర్పూరం అన్నింటినీ కలిపి ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని పంటిపై ఉంచడం వలన పంటి నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది.. ఈ మొక్కతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మీరు తెలుసుకున్నారు కదా. ఈ మొక్క ఎక్కడ కనిపించినా మీరు కూడా తెచ్చుకొని దాని ప్రయోజనాలు పొందండి..

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju