NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Vakeel Saab : థియేటర్ పై వకీల్ సాబ్ అభిమానుల దాడి..

Vakeel Saab: dialogues VS Reality

Vakeel Saab : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అంటే చాలు ప్రేక్షకుల్లోనూ, పరిశ్రమలోను కనిపించే ఉత్సాహమే వేరు.. పవన్ కళ్యాణ్ అభిమాన గణాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. హిందీలో విజయవంతమైన పింక్ సినిమా రీమేక్ గా తన రీఎంట్రీ సినిమా వకీల్ సాబ్ ఈ రోజే విడుదలైంది.. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా చూడడానికి థియేటర్ కి వెళ్లగా.. అక్కడ సాంకేతిక లోపం కారణంగా సినిమా ఆగిపోయింది..!!

Vakeel Saab : fans ruckus erupted in theater
Vakeel Saab fans ruckus erupted in theater

దాంతో పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకొని.. ప్రేక్షకులు థియేటర్ ను ధ్వంసం చేశారు.. గద్వాల్, జోగులాంబ థియేటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.. వకీల్ సాబ్ గా పవన్ కళ్యాణ్ దిగిపోయారు.. న్యాయం కోసమే పోరాటం చేసే న్యాయవాదిగా అత్యంత సహజంగా ఆ పాత్రలో కనిపించారు.. నివేదా, అంజలి, అనన్య వారి పాత్రల్లో జీవించారు. ప్రకాష్ ప్రకాష్ రాజ్ నటన ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది.  ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా చూసిన ప్రేక్షకులు బొమ్మ హిట్ అని అంటున్నారు..

 

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!