NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Vakeel Saab : వకీల్ సాబ్ నుంచి మరో వీడియో సాంగ్.. రిలీజ్ ఎప్పుడంటే..!!

Kanti Papa

Vakeel Saab : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న సినిమా వకీల్ సాబ్.. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ మూవీ అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.. తాజాగా ఈ మూవీ నుంచి లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది.. ఈ చిత్రం నుంచి కంటి పాప కంటి పాప వీడియో సాంగ్ మార్చి 17న సాయంత్రం ఐదు గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు..

Vakeel Saab :  kanti papa kanti papa video song release date
Vakeel Saab kanti papa kanti papa video song release date

దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి, నివేదాథామస్, అనన్య నాగళ్ళ కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీ రామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ , టీజర్, 2 పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి..

కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు పవన్ కళ్యాణ్ ని కొత్తగా చూపించబోతున్న వకీల్ సాబ్ చిత్రానికి తమన్ సంగీతం, పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేయనున్నారు.

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!