ట్రెండింగ్ న్యూస్ సినిమా

Vakeel Saab : వకీల్ సాబ్ మ్యూజికల్ ఫెస్ట్ ఫుల్ వీడియో వచ్చేసిందోచ్..!!

Share

vakeel saab : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా vakeel saab రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ ని భారీగా నిర్వహిస్తున్నారు.. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వకీల్ సాబ్ రాబోతున్నాడంటూ దర్శకుడు వేణు శ్రీరామ్, నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు ఎస్.ఎస్ తమన్ సహా చాలా నమ్మకంగా చెబుతున్నారు.. ఇప్పటికే పలు చోట్ల లైట్ బెలూన్స్ ప్లాన్ చేసిన దిల్ రాజు బృందం మ్యూజికల్ ఫెస్ట్ , ఇంటర్వ్యూస్ తో సందడి చేస్తున్నారు.. ఇటీవల వకీల్ సాబ్ మ్యూజికల్ ఫెస్ట్ ను హైదరాబాద్ దుండిగల్ లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కాలేజీలో నిర్వహించారు.. తాజాగా ఈ మ్యూజికల్ ఫెస్ట్ ఫుల్ వీడియోను విడుదల చేశారు..

 

 

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సినిమా లో సాంగ్స్ లేకపోయినా పవర్ స్టార్ సినిమా లో నాలుగు పాటలు పెట్టే స్పేస్ తీసుకువచ్చినందుకు దర్శకుడు వేణు శ్రీరామ్ కి కృతజ్ఞతలు తెలిపాడు థమన్.. పవన్ కళ్యాణ్ లాంటి భారీ ఇమేజ్ అండ్ క్రేజీ ఉన్న హీరోతో సినిమా అంటే ఎవరికైనా గొప్ప అవకాశం.. ఆయన సినిమా అంటే అభిమానులు కచ్చితంగా కొన్ని డిమాండ్స్ ఉంటాయి.. అవన్ని వకీల్ సాబ్ లో ఉండేలా ట్రై చేశాను అని దర్శకుడు వేణు శ్రీరామ్ చెప్పారు.. ఈ మ్యూజికల్ ఫెస్ట్ లో చిత్ర యూనిట్ చేసిన సందడి ఖచ్చితంగా చూసి తీరాల్సిందే..


Share

Related posts

Elections: జ‌మిలీ ఎన్నిక‌లు… కేంద్రం ఏం చెప్పిందో తెలుసా?

sridhar

Past Birth: మీరు నిద్రపోయే విధానాన్ని బట్టి మీ గత జన్మ రహస్యం తెలుసుకోండి..!

bharani jella

Disha Patani : రెడ్ కలర్ బికినీ లో దిశా పటాని – వామ్మో ఏంటి ఆ అందం.

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar