ట్రెండింగ్ న్యూస్ సినిమా

Vakeel saab prime Video: వకీల్ సాబ్ ప్రైమ్ వీడియో వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Share

Vakeel saab prime Video: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తో వచ్చిన సినిమా వకీల్ సాబ్.. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈ సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు బాక్సాఫీస్ వద్ద సునామి సృష్టించింది.. ఆ తర్వాత అదే జోరును కొనసాగిస్తోంది.. తాజాగా వకీల్ సాబ్ అమెజాన్ ప్రైమ్ తెలుగు ట్రైలర్ వీడియో ను విడుదలైంది..

Vakeel saab prime Video: new Telugu trailer released
Vakeel saab prime Video: new Telugu trailer released

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నివేదాథామస్, అంజలి, అనన్య నాగల్లా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటించింది. ప్రకాష్ రాజ్ ఓ ముఖ్య పాత్రలో అలరించారు. ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూర్చారు. వకీల్ సాబ్ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏప్రిల్ 30 న వకీల్ సాబ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు తెలుగు ట్రైలర్ గా ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియో మీకోసం.. ఓసారి వీక్షించండి.

 


Share

Related posts

నేటితరం ప్రేమకథాచిత్రం `4 లెట‌ర్స్‌`

Siva Prasad

Foot Pain: పాదాల, మడమ నొప్పికి ఈ సింపుల్ చిట్కా చాలు..!!

bharani jella

KCR: పాత గుడ్ న్యూసే… మ‌ళ్లీ చెప్పిన కేసీఆర్‌

sridhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar