ట్రెండింగ్ న్యూస్ సినిమా

Vakeel Saab : వకీల్ సాబ్ మూవీ రిలీజ్ పై తెలుగు స్పీచ్ లో అదరగొట్టిన ఆలియాభట్..

Share

vakeel saab : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత రాబోతున్న చిత్రం వకీల్ సాబ్.. ఈ చిత్రం రేపే విడుదల కానుంది.. తాజాగా ఆలియాభట్ వకీల్ సాబ్ చిత్రం రిలీజ్ పై తెలుగు లో మాట్లాడుతూ ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఈ వీడియో నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది..

Vakeel Saab : release aliya baht telugu speech
Vakeel Saab : release aliya baht telugu speech

అందరికీ నమస్కారం.. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న vakeel saab రిలీజ్ కానుంది.. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.. అభిమానులందరూ రెడీగా ఉండండి వకీల్ సాబ్ బుక్ చేసుకునేందుకు.. అంటూ ఆలియా భట్ తెలుగులో దంచేసింది.. వకీల్ సాబ్ సినిమా కోసం తను ఎంత ఎదురుచూస్తోందో చెప్పకనే చెప్పేసింది..

 

 


Share

Related posts

Chiranjeevi: కీలక టైంలో శివ శంకర్ మాస్టర్ కి బిగ్ హెల్ప్ చేసిన మెగాస్టార్ చిరంజీవి..!!

sekhar

కీలక పాయింట్ లో తప్పటడుగు వేసిన జగన్… రిపీట్ కాలేదు!

CMR

Pan Card: మీ పాన్ కార్డ్ పోయిందా.. పాన్ నెంబర్ కూడా గుర్తులేదా.. ఈ-పాన్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోండిలా..

bharani jella