NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Vakeel Saab : ఉమెన్స్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్రీట్..!!

Vakeel Saab : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వేణు శ్రీరామ్ దర్శకత్వం లో రాబోతున్న సినిమా వకీల్ సాబ్.. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీ నుంచి లేటెస్ట్ అప్ డేట్ వచ్చేసింది.. గత సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం కానుకగా ఈ సినిమా నుంచి మగువా మగువా సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్.. ఈ సంవత్సరం ఉమెన్స్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ తో సర్ప్రైజ్ చేసింది వకీల్ సాబ్ టీమ్..

Vakeel Saab : women's day special treat on Pawan Kalyan
Vakeel Saab womens day special treat on Pawan Kalyan

ఇప్పటికే పవన్ కళ్యాణ్ లుక్ రివీల్ చేసిన మేకర్స్.. ఈ పోస్టర్ తో ముగ్గురు హీరోయిన్స్ లుక్స్ బయటపెట్టారు.. తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ముగ్గురు హీరోయిన్లు నివేదాథామస్, అంజలి, అనన్య ఈ సినిమాలో ఎలా కనిపించనున్నారో తెలుస్తోంది. ఈ చిత్రం లో ఈ ముగ్గురు హీరోయిన్స్ వ్యభిచార గృహల్లో చిక్కుకున్న అమ్మాయిల్లా నటిస్తున్నారు. వీరికి న్యాయం చేసేందుకు లాయర్ రోల్ పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారట. పవన్ తో పాటు ఈ ముగ్గురు హీరోయిన్స్ క్యారెక్టర్స్ కూడా సినిమాలు హైలెట్ కానున్నాయని సమాచారం.

ఈ సినిమా అనౌన్స్ చేసిన అప్పటి నుంచి భారీ హైప్ క్రియేట్ అయ్యింది. పవన్ ని మళ్లీ వెండితెరపై చూడబోతున్నామని అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 9న రిలీజ్ చేయనున్నారు.

author avatar
bharani jella

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri