NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Vakkaya: వామ్మో వాక్కాయ తింటే ఇన్ని ప్రయోజనాలా..!!

Vakkaya: వర్షాకాలంలో విరివిగా దొరికే పండ్లలో వాక్కాయ ఒకటి.. ఇది కాస్త వగరు, కాస్త పుల్లగా ఉంటాయి.. ఏ కూర వండినా రుచి బాగుంటుంది.. వాక్కాయ పులిహోర ను లొట్టలేసుకుంటూ తినేస్తారు.. వాక్కాయ లను కలికాయలు, క్రాన్ బెర్రీస్ అని కూడా అంటారు.. పెద్ద వాటి కంటే చిన్న వాక్కాయలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. వాక్కాయలు బోలెడు ఔషధగుణాలు దాగి ఉన్నాయి.. ఈ సీజన్లో లభించే వాక్కాయలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!! వాక్కాయలు ఎటువంటి ఆరోగ్య సమస్యలకు చెక్ పెడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Vakkaya: excellent health benifits
Vakkaya excellent health benifits

Vakkaya: వాక్కాయలు తింటే కేన్సర్ కు చెక్ పెట్టవచ్చు..!!

వాక్కాయ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కాయలలో విటమిన్ సి సమృద్ధిగా ఉంది. ఇది ఇమ్యూనిటీ సిస్టంను బూస్ట్ చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. అంటువ్యాధులు తో పోరాడడం తో పాటు జ్వరం తగ్గించడంలోనూ దోహదపడుతుంది. వాక్కాయ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి ని అందిస్తుంది. నీరసం, అలసట, ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యలు నుంచి దూరంగా ఉంచుతుంది. డీహైడ్రేషన్ బారినపడకుండా కాపాడుతుంది. ప్రతి రోజా 4 వార్తలను తీసుకుంటే దంతాలు చిగుళ్ళు దృఢంగా మారతాయి నోటి దుర్వాసన సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. 10 మి.లీ వక్కాయ జ్యూస్ తాగడం వల్ల గుండె కండరాలు బలోపేతం చేస్తాయి. గుండెపోటు ఇతర గుండె సంబంధిత జబ్బులు దరిచేరకుండా ఉంటాయి. గుండె కండరాలు బలోపేతం అవుతాయి. వాక్కాయలను తింటే గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. తీసుకోవటం వల్ల ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. పిప్పి పన్ను, పుచ్చిన పళ్ళకు ఇవి చక్కటి పరిష్కారం.

Vakkaya: excellent health benifits
Vakkaya excellent health benifits

మెదడు సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడటంలో అత్యంత ప్రయోజనకారి వాక్కాయ. ఈ సీజన్ లో దొరికే ఈ వాక్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో విటమిన్లు, ప్రోటీన్లు, మెగ్నీషియం వంటివి సిరోటినిన్ పెంచడంలో మేలు చేస్తుంది. వాక్కాయలు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఉదర సమస్యలను తగ్గిస్తూ ఉంది అజీర్ణం గ్యాస్ తొలగించడానికి సహాయపడుతుంది. వాక్కాయలు ఎండబెట్టి వాటిని పొడిగా చేసుకోవాలి ఈ పొడిని ఒక గ్లాస్ నీటిలో కలిపి తీసుకుంటే కడుపు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. దీంతో ఆకలి పుట్టేలా చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మ వ్యాధులు రాకుండా చేస్తాయి. ఇది మూత్రపిండాలలో లో రాళ్ళు కరిగించడం, మూత్రనాళాలని శుభ్రపరిచేవిగా పెరొందినవి. ఏ కాయలలో మధుమేహాన్ని నివారించే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని జర్మనీలోని డ్యుసెల్ డోర్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్త అనా రొడ్రిక్స్ తెలిపారు. వాక్కాయలు ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయో తెలుసుకున్నారు కదా.. ఈ సీజన్లో దొరికే ఈ పండ్లను కచ్చితంగా మీ డైట్ లో భాగంగా చేసుకోండి. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.

Read More :

Sprouts: ఇవి డ్రై ఫ్రూట్స్ కంటే ధర తక్కువ.. ప్రయోజనాలు బోలెడు..!!

Ear Problems: చెవి నొప్పి, వినికిడి సమస్యలకు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే చాలు..!!

Bad Cholesterol: కొవ్వు కరిగించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయారా..!? ఇవి తింటే కరుగుతుంది..

author avatar
bharani jella

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?