NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

RamaRao: రామారావు తో వేణు రీఎంట్రీ..!!

RamaRao: మాస్ మహారాజా రవితేజ నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ..!! ఈ చిత్రం ఎనౌన్స్ మెంట్ మొదలైనప్పటి నుంచి సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.. ఈ చిత్రంలో మజిలీ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, మలయాళ నటి రాజేష్ విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.. తాజాగా ఈ చిత్రంలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్..!! ఈ సందర్భంగా వెల్కమ్ ఆ బోర్డ్ వేణు అంటూ ఓ పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్..!!

Venu Thottempudi Re entry on RamaRao: On Duty movie
Venu Thottempudi Re entry on RamaRao On Duty movie

1999 లో స్వయంవరం సినిమాలో నటించి తొలి సినిమాతోనే నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నాడు వేణు తొట్టెంపూడి.. ఆ తరువాత 26 సినిమాల్లో నటించిన ఈయన సుమారు 17 సినిమాలు హిట్ అయ్యాయి. గోపి గోపిక గోదావరి సినిమా తరువాత  జూనియర్ ఎన్టీఆర్ నటించిన దమ్ము సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. మళ్లీ ఇంత కాలం తరువాత రామారావు ఆన్ డ్యూటీ సినిమా తో రీఎంట్రీ ఇస్తున్నారు వేణు తొట్టెంపూడి..

ఇటీవల ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర బ్యానర్ పై సుధాకర్ చేకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్ ఎడిటింగ్ వర్క్, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి శ్యామ్ సిఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. రవితేజ ఈ చిత్రంలో సిన్సియర్ రెవెన్యూ ఆఫీసర్ గా నటించనున్నారు. ఈ సినిమాలో వేణు తొట్టెంపూడిని ఎనౌన్స్ చేసి ఈ చిత్రం పై మరోసారి హైప్ ను క్రియేట్ చేశారు మేకర్స్.‌

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!