Narappa Trailer: వెంకీ మామ నారప్ప ట్రైలర్ వచ్చేసింది..!!

Share

Narappa Trailer: విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నారప్ప..!! తమిళ సినిమా అసురన్ రీమేక్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.. ఈ చిత్రంలో వెంకీ సరసన ప్రియమణి నటిస్తోంది.. ఇటీవల ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన మేకర్స్.. తాజాగా వెంకటేష్ 74వ సినిమా “నారప్ప ట్రైలర్” ను విడుదల చేశారు..!!

Victory Venkatesh Narappa Trailer: out now
Victory Venkatesh Narappa Trailer: out now

యాక్షన్ ఎంటర్టైనర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై  కలైపులిథాను, ఎస్ సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి.. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.. ఇటీవల మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని మొదటి “చలాకీ చిన్నమ్మి” పాటను విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.. ఈ చిత్రంలో రావురమేష్, రాజీవ్ కనకాల  కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో జూలై 20న స్ట్రీమింగ్ కానుంది.. తాజాగా విడుదలైన టీజర్ తో సినిమా అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి..


Share

Related posts

Konda polam: ‘కొండ పొలం’ సినిమాలో ఇదే హైలైట్‌..!

Ram

IAS: ఈ కలెక్టర్ చేసిన పనికి దేశం మొత్తం గర్విస్తుంది..!!

Yandamuri

రాజధాని ఉచ్చులోకి బిజెపిని లాగిన బాబు ! కమలనాథుల రియాక్షన్ ఏమిటో ?

Yandamuri