NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

కారుకు దెయ్యం పట్టిందట.. ఎక్కడో తెలుసా?

డ్రైవ‌ర్ లేకుండానే ఓ కారు న‌డుస్తున్న‌ది. అది కూడా ఓ ప్యాసింజ‌ర్‌ను ఎక్కించుకుని మ‌రీ రోడ్డుపై రైయి రైయి మంటూ దూసుకుపోతున్న‌ది. రోడ్డుపై భారీగీ వాహానాలు వెళుతున్న ఎలాంటి ఇబ్బంది లేకుండా.. త‌న మార్గంలో తాను షికారు చేస్తోంది ఈ మాయా కారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్న‌ది. త‌మిళ‌నాడు రోడ్ల‌పై తిరుతున్న ఈ కారు విడియో తీసి ఓ నెటిజ‌న్ స‌మాజిక మాధ్య‌మమైన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దీనికి ‘’ఇది ఎలా సాధ్యమవుతుంది‘’ అంటూ క్యాప్షన్ పెట్టాడు.

చెన్నై రోడ్లపై తిరుగుతున్న మాయ కారు ఫియట్ సంస్థకు చెందినది. ఈ వీడియోలో ఫియ‌ట్ కారు రోడ్డుపై జోరుగా దూసుకెళ్తున్న‌ది. డ్రైవ‌ర్ సీటులో ఎవ‌రూ లేకుండా ఖాళీగా ఉండ‌టం స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న‌ది. అలాగే, డ్రైవ‌ర్ ప‌క్క ప్యాసింజ‌ర్ సీటులో ఓ వ్య‌క్తి మాస్కు పెట్టుకుని కుర్చుని ఉన్నాడు. కారు దానిప‌ని అది చేసుకుంటూ వెళ్తూనే ఉంది. దీనిని చూసిన మ‌రో వాహ‌నంలో ఉన్న వ్య‌క్తి .. ఆ మాయా కారును ఫాలోచేస్తూ వీడియో తీశాడు. ఆ త‌ర్వాత దానిని స‌మాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేశాడు. దీనికి ‘’ఇది ఎలా సాధ్యమవుతుంది‘’ అనే క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియో చూసిన వారు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. ‘’ ఈ మాయదారి కారు ఎక్కడుంది? ఎలా ఇది?‘’ అంటూ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘’ఈ కారుకు దెయ్యం పట్టిందా ఎంటీ ‘’ అంటూ మరోక స్పందించారు. ఈ మాాయదారి కారు.. దెయ్యం పట్టిన దానిలా.. రోడ్డుపై దూసుకుపోతున్న దానికి వెనుకున్న రహస్యాన్ని ఓ నెటిజన్ బట్టబయలు చేశాడు. ఈ ఫియట్ కారు టూ వే పెడల్ సిస్టవ్ కలిగి ఉంటుందనీ, దీనిని ఎక్కువగా డ్రైవింగ్ స్కూల్స్ లో ఉపయోగిస్తారని తెలిపాడు. ఎంతో అనుభవం ఉన్న డ్రైవర్.. ప్యాసింజర్ సీట్లో కూర్చుని.. కారు స్టీరింగ్ ను కూడి చేతితో కంట్రోల్ చేస్తున్నాడని వివరించాడు.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?