Vidya Balan: ఫారెస్ట్ ఆఫీసర్ గా విద్యాబాలన్ షేర్ని టీజర్..!!

Share

Vidya Balan: బాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ విద్యాబాలన్.. సవాల్ విసిరే ఏ పాత్రకైనా న్యాయం చేయబడుతూ విద్యా.. లేడీ ఓరియంటెడ్ పాత్రలకు ఆమె పెట్టింది పేరు.. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “షేర్ని”.. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్..!!

Vidya Balan: sherni movie teaser out
Vidya Balan: sherni movie teaser out

Read More: Pranitha: సీక్రెట్ గా బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకున్న ప్రణీత..!!

విద్యాబాలన్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ టీజర్ను అందరితో పంచుకుంది. ఆడపులికి ఎల్లప్పుడూ దారి తెలుసు.. షేర్ని గర్జన వినడానికి సిద్ధంగా ఉన్నారా.. అంటూ ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్ జతచేసింది. పులులకు మార్గం తెలుసా అంటూ విద్యాబాలన్ టీజర్ తో చెబుతోంది . విద్యాబాలన్ ఆడపులి ని గుర్తించే ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. అమిత్ భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో t series, అబండంటియా ఎంటర్టైన్మెంట్ పై నిర్మిస్తున్నారు.  ఈ సినిమాలో విద్యాబాలన్ క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉండబోతోందని టీజర్ ని చూస్తే అర్థంమవుతోంది. జూన్ 2న అఫీషియల్ ట్రైలర్ ని రిలీజ్ చేసి ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు చిత్రబృందం.


Share

Related posts

మ‌హేష్ కొత్త ఆలోచ‌న‌

Siva Prasad

తస్మాత్ జాగ్రత్త ! మూడు రోజుల పాటు భారీ వర్షాలు ?

Yandamuri

బిగ్ బాస్ 4: ఫినాలే డేట్ ఫిక్స్..??

sekhar