NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Vijay Deverakonda: బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఆ హీరోనే తనకు ఇన్స్పిరేషన్ అంటున్న విజయ్ దేవరకొండ..!!

Vijay Deverakonda: “అర్జున్ రెడ్డి” సినిమా తో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో స్టేటస్ సంపాదించే చేశాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా రాకముందు “పెళ్లిచూపులు” వచ్చిన టైంలో విజయ్ దేవరకొండ క్రేజ్ అంత పెద్దగా ఉండేది కాదు. ఆ సమయంలో “అర్జున్ రెడ్డి” రాక ముందు టైంలో కొన్ని సినిమాలలో హీరో పక్కన.. ఆ తర్వాత మెల్ల మెల్లగా మెయిన్ హీరో సినిమా చేస్తూ ఉన్న విజయ్ దేవరకొండ నీ.. ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద హీరోలు పట్టించుకున్న సందర్భాలు లేవు. కానీ ఎప్పుడైతే విజయ్ దేవరకొండ కి “అర్జున్ రెడ్డి” తో బ్లాక్ బస్టర్ పడిందో అతని తలరాత మారిపోయింది.

DYK Shah Rukh Khan helped Vijay Deverakonda to mark his debut in Dabboo  Ratnani calendar 2021? Here's how | Celebrities News – India TV

ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే కాక సౌతిండియాలోని టాప్ హీరో గా ఓ వెలుగు వెలుగుతున్న ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతున్నాడు. అటువంటి విజయ్ దేవరకొండ కి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ టాప్ హీరో అంటే ఇన్స్పిరేషన్ అన్నట్టు ఇటీవల తన మనసులో మాటను బయటపెట్టారు. ఆయన మరెవరో కాదు కింగ్ ఖాన్ షారుక్ ఖాన్.

Read More: Vijay devarakonda : విజయ్ దేవరకొండ హీరోగా కాదు నిర్మాతగా చాలా బిజీ 

ఆయన గురించి విజయ్ దేవరకొండ తాజాగా మాట్లాడుతూ ఆయన జర్నీ తనను ఎంతగానో ప్రభావితం చేసిందని.. ఒక్కడే ఢిల్లీకి రావడం.. అక్కడినుంచి అంతకంతకు పైకెదిగి ప్రస్తుతం బాలీవుడ్ కింగ్ అవ్వటం మామూలు విషయం కాదని ఆయన నుంచి ఎన్నో విషయాలు తను నేర్చుకున్నట్లు విజయ్ దేవరకొండ షారుక్ ఖాన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండ్య హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా చేయనున్నరు.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!