NewsOrbit
ట్రెండింగ్

Vijaydeverakonda: ఇంస్టాగ్రామ్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ..!!

Vijaydeverakonda: “పెళ్లి చూపులు” సినిమాతో తనకంటూ సెపరేట్ గుర్తింపు దక్కించుకున్న విజయ్ దేవరకొండ “అర్జున్ రెడ్డి”తో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా ఎదిగిపోయారు. సందీప్ రెడ్డి వంగా(Sandeepreddy Vanga) దర్శకత్వంలో వచ్చిన “అర్జున్ రెడ్డి” విజయ్ దేవరకొండ(Vijaydeverakonda) కెరియర్ పూర్తిగా మార్చేసింది. దీంతో విజయ్ దేవరకొండకి వరుసపెట్టి సినిమా అవకాశాలు వస్తున్నాయి. కానీ “అర్జున్ రెడ్డి”(Arjun reddy) తర్వాత “గీతా గోవిందం”(Geethagovindham) పంటి క్లాస్ హిట్టు వచ్చినా కానీ తర్వాత పెద్దగా… సరైన హిట్ పడలేదు. వరుస పెట్టి ప్లాపులు పడ్డాయి. అయినా కానీ విజయ్ దేవరకొండ క్రేజ్ కొద్దిగా కూడా తగ్గలేదు. పరిస్థితి ఇలా ఉంటే విజయ్ దేవరకొండ తాజాగా ఇంస్టాగ్రామ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు.

I don't want to be an icon, I still want to be a reckless and irresponsible  kid,' says actor Vijay

దాదాపు 14 మిలియన్ల ఫాలోవర్స్ సంపాదించి.. అల్లు అర్జున్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో రెండో స్థానంలో నిలిచాడు. 2018వ సంవత్సరంలో ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన విజయ్ దేవరకొండ కి అతి తక్కువ టైమ్ లోనే ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతూ ఉండటం ఆయన క్రేజీ కి నిదర్శనం అని విశ్లేషకులు అంటున్నారు. కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్(Puri Jaganath) దర్శకత్వంలో “లైగర్” అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Not Vijay Deverakonda, this actor was the first choice for 'Arjun Reddy' |  Deccan Herald

సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపిస్తున్నారు. అద్భుతమైన బాడీ షేప్ తో … పొడవాటి జుట్టు తో.. విజయ్ దేవరకొండ స్టిల్స్.. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఫస్ట్ టైం పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ మాస్ క్రేజీ హీరో చేస్తూ ఉండటం తో “లైగర్” పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. దర్శకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పూరి జగన్నాథ్ ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. టాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ కూడా ఒక నిర్మతే. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రానున్నట్లు సమాచారం.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju