NewsOrbit
ట్రెండింగ్

Happy Birthday Samantha: సమంత బర్త్ డే నాడు కాశ్మీర్ లో మిడ్ నైట్ ఫేక్ సీన్ క్రియేట్ చేసి.. విషెస్ చెప్పిన స్టార్ హీరో..!!

Happy Birthday Samantha: 2010 సంవత్సరంలో “ఏ మాయ చేశావే” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా సత్తా చాటడం తెలిసిందే. దక్షిణాది సినిమా రంగంలో దాదాపు అన్ని ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన నటించిన సమంత… 2017లో అక్కినేని నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత..2021లో విడిపోవడం జరిగింది. పెళ్లి అయినా గాని సినిమా రంగంలో తిరుగులేని అవకాశాలు అందుకుంటున్న సమంత.. మరోపక్క వెబ్ సిరీస్ లో కూడా సత్తా చాటుతోంది. ఇలా ఉంటే నేడు సమంత పుట్టినరోజు కావడంతో అభిమానులు శ్రేయోభిలాషులు ఇంకా ఇండస్ట్రీకి చెందిన చాలామంది సెలబ్రిటీలు, హీరోలు… సమంతాకి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. 

Watch: Vijay Deverakonda Pulls A Hilarious Birthday Prank On Samantha Ruth Prabhu

ఈ క్రమంలో సమంతాకి బర్తడే నాడు సరిగా ఏప్రిల్ 27 అర్ధరాత్రి.. ఫేక్ సీన్ క్రియేట్ చేసి.. బర్తడే విషెస్ తెలియజేశాడు ఓ ప్రముఖ స్టార్ హీరో. ఆ హీరో మరెవరో కాదు రౌడీ విజయ్ దేవరకొండ. మేటర్ లోకి వెళ్తే శివ నిర్వాణ దర్శకత్వంలో.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాలో.. విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గురువారం ఏప్రిల్ 28వ తారీకు సమంత పుట్టిన రోజు అనగా.. సరిగ్గా బుధవారం ఏప్రిల్ 27వ తారీకు అర్ధ రాత్రి.. మంచు ఎక్కువగా ఉండే కాశ్మీర్ ప్రాంతంలో సినిమా షూటింగ్ అని సమంతని రప్పించారు. సీన్ మొత్తం డైరెక్టర్ సమంతాకి షూట్ చేయకముందు వివరించాడు. సమంత మొత్తం నమ్మేసింది. ఈ క్రమంలో డైరెక్టర్ యాక్షన్ కెమెరా స్టార్ట్ అనగానే..సామ్…విజ‌య్ ద‌గ్గ‌ర‌కెళ్లి ప‌క్క‌నే కూర్చొని..ఏమైంది ఎందుకిలా ఉన్నావ్‌..నేను వెళ్లిపోతున్నాన‌నా..? 10 రోజుల్లో వ‌చ్చేస్తాను. నువ్వు మ‌న గురించి మా పేరెంట్స్ తో మాట్లాడ‌టం కాదు..నేను మా పేరెంట్స్ తో మాట్లాడి మ‌న పెళ్లికి ఒప్పిస్తాను..ఇటు చూడు..అంటుండ‌గానే బాధ‌లో ఉన్న విజ‌య్ స‌మంత హ్యాపీ బ‌ర్త్‌డే అంటూ విష్ చేస్తాడు. ఒక్కసారిగా సమంత షాక్ అయిపోయింది.

Vijay Devarakonda Surprises Samantha With Special Party On The Sets Of 'VD 11'

సమంత ఊహించని విధంగా… సినిమా టీం మొత్తం సామ్ కి.. బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చి..షూటింగ్ లొకేషన్ లో కేక్ కట్ చేయించారు. ఈ మొత్తాన్ని వీడియో రూపంలో చిత్రీకరించి విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో రిలీజ్ చేయడంతో.. మంచి రెస్పాన్స్ తో వీడియో వైరల్ అవుతుంది. సమంత పుట్టినరోజు నేపథ్యంలో ఇండస్ట్రీ నుండి సాయి ధరమ్ తేజ్, నందినిరెడ్డి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కాజల్‌, కీర్తిసురేశ్‌, హన్సిక, రష్మిక, త్రిష, కంగనా రనౌత్‌, వరుణ్‌ ధావన్‌, వెన్నెల కిషోర్‌, ఉపాసనతోపాటు పలువురు డైరెక్టర్లు, చిత్ర నిర్మాతలు.. మరికొంతమంది విషెస్ తెలియజేశారు.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju