NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Notification: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నోటిఫికేషన్..!!

Job Notification: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ Vikram Sarabhai Space Center.. వివిధ రిజియన్స్ లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Vikram Sarabhai Space Center Job Notification:
Vikram Sarabhai Space Center Job Notification

మొత్తం ఖాళీలు: 158

విభాగాల వారీగా ఖాళీలు:

 

1. మెకానికల్ ఇంజినీరింగ్: 46

2. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: 40

3. కెమికల్ ఇంజినీరింగ్: 25

4. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్: 15

5. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ : 10

6.ఆటోమొబైల్ ఇంజినీరింగ్: 8

7. సివిల్ ఇంజినీరింగ్: 8

8. ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ : 6

 

అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్ట్స్ లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

 

వయసు: 30 సంవత్సరాలు ధాటకూడదు.

 

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా, రిజర్వేషన్ కేటగిరీ ఆధారంగా

శిక్షణా కాలం: 1 సంవత్సరం.

 

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా

దరఖాస్తులకు చివరి తేదీ: 4/8/2021.

author avatar
bharani jella

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?