NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Viral Marriage: వరుడి మెడలో మంగళ సూత్రం..! ఇదో వెరైటీ పెళ్లీ.!!

Viral Marriage: ఎవరైనా ఒక అమ్మాయిని చూడగానే ముందుగా తన కాళ్ళను, మెడ ను పరిశీలిస్తారు ఆమెకు పెళ్లి అయిందా..! లేదా..!? అని.. ముఖ్యంగా మగవాళ్ళు.. ఆడవారికి పెళ్లి అయితే మెడలో తాళిబొట్టు.. కాళ్ళకి మెట్టెలు కనిపిస్తాయి.. అదే మగవాళ్ళకి పెళ్లి అయిందని ఎలా తెలుస్తుంది..!? అయితే మగ వారి మెడలో కూడా తాళిబొట్టు వేస్తే తప్పేంటి అంటున్నాడు శార్దూల్..!! అనడమే కాదు చేసి చూపించాడు కూడా ఈ ఫెమినిస్టు..!!

Viral Marriage: The bride who tied the mangalasutra to the groom
Viral Marriage The bride who tied the mangalasutra to the groom

ఆకాశంలో సగం, మహిళ వివక్ష అనేది మాటలకే పరిమితం అవుతున్నాయి కానీ.. ఎన్నో ఏళ్లుగా మహిళలను చిన్నచూపు చూస్తోంది సమాజం. ముఖ్యంగా పెళ్ళి, తాళి విషయంలో ఆమెనే బాధితురాలిని చేశా మగాళ్ళకి అడుగులు వేయాలి అనే భావనను కల్పిస్తున్నారు. మహిళ మెడలో తాళి కట్టగానే పెళ్ళి తంతు ముగిసినట్టుగా భావిస్తున్నారు.. తాళిని అడ్డుపెట్టుకుని మగవాళ్ళు భార్యలపై పెత్తనం చెలాయిస్తున్నారు. అందుకే తరతరాలుగా వస్తున్న భారతీయ వివాహ సంప్రదాయాన్ని మార్చాలనుకున్నాడు.. ఈ ఫెమినిస్టు శార్దూల్ కదమ్..!!

Viral Marriage: The bride who tied the mangalasutra to the groom
Viral Marriage The bride who tied the mangalasutra to the groom

తను నమ్మిన సిద్ధాంతాన్ని ధైర్యంగా ఆచరణలో పెట్టాడు. నాలుగేళ్లుగా ప్రేమిస్తున్న తనుజ పాటిల్ తో తన మెడలో కూడా తాళి కట్టించుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. తల్లిదండ్రులతో పాటు పెళ్లికి వచ్చిన బంధువులు సన్నిహితులు నిర్ణయం విని నోళ్లు వెళ్ళబెట్టారు.. వరుడు వధువుకు తాళికట్టిన తర్వాత మంగళసూత్రాన్ని పోలిన ఆభరణాన్ని తనూజ శార్దుల్ కి కట్టింది.. ముంబైకి చెందిన ఈ జంట సన్నిహితుల నడుమ ఒక్కటయ్యారు. అన్నింటిలో సమానత్వాన్ని కోరుకుంటున్నప్పుడు.. తాళి అనేది భార్యాభర్తల ఇద్దరిలో ఒకరికి ఉండటం అర్థం లేనిది.. మగవారి మెడలో కూడా తాళి ఉన్నప్పుడే సమానత్వానికి అర్థం.. ఆ తాళికి గౌరవం అంటున్న శార్దూల్ ఆలోచన అందరిని ఆలోచింపచేసింది..

author avatar
bharani jella

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!