Viral News: పేర్లు ఉండవు.. విజిల్ వేసి పిలవాలి.. ఇదో వెరైటీ ఊరు..!!

Share

Viral News: మనం ఎవరినైనా పిలవాలి అంటే వారి పేరు పెట్టి పిలుస్తాం.. అదే మనకు తెలియని వ్యక్తులను అయితే ఏవండి అని సంబోధిస్తాం. అయితే ఒక ఊరిలో ప్రజలు అసలు పేరే పెట్టుకోరట..!! మరి వాళ్ళని ఎలా పిలుస్తారు అని ఆలోచిస్తున్నారా..!? విజిల్ వేసి పిలుస్తారట.. వినడానికి కొంచెం ఆశ్చర్యంగానే ఉన్నా ఇది వాస్తవమే..!! అయితే విజిల్ వేసినప్పుడు పక్కవారికి కూడా పలికితే అనే డౌట్ వచ్చి ఉంటుంది కదా..!? ఈ విజిల్ సంప్రదాయం గురించి పూర్తి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..!!

Viral News: people they are through Whistle
Viral News: people they are through Whistle

Read More: సినిమాల్లోకి పవన్ కుమారుడు అకీరా ఎంట్రీ.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రేణుదేశాయ్

మేఘాలయాలో ఈస్ట్ ఖాసి జిల్లా, కాంగ్ థాన్ అనే ఊరిలో నివసించే ప్రజలు ఈలల తోనే తమ వాళ్లని పిలుచుకుంటారు. 700 లకు పైగా జనాభా ఉన్న ఈ ప్రాంతంలో అందరూ విజిల్ తోనే పలకరించుకుంటారు. పక్షుల కిలకిల రాగాలు, ప్రకృతిలో వచ్చే వచ్చే విభిన్నమైన సౌండ్స్, సినిమాల పాటలు లోని మ్యూజిక్.. వీటిని ఉపయోగించుకొని రకరకాల సౌండ్స్ గుర్తుపెట్టుకుని కొత్త సౌండ్ క్రియేట్ చేసి వారి పిల్లలకు పేరు గా పెట్టుకుంటారట. వారి పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే సౌండ్ చేయడం, ఈలలు వేయడం వంటివి నేర్పిస్తారు. విజిల్ తో పిలుచుకోవడాన్ని “జిగవా యోబి” అని పిలుస్తారట. వారి భాషలో ఈ పదానికి అమ్మ ప్రేమ అని అర్థం. పిల్లలకు జోల కూడా రకరకాల ట్యూన్స్ తో పడతారట. ఇప్పటికీ ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ఇప్పటివరకు ఆరుగురు మాత్రమే ఆ ఊరు దాటి చదువుల కోసం బయటకు వెళ్లారట.


Share

Related posts

అఖిలప్రియ కు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు..!!

somaraju sharma

ఉమ్మడి హైకోర్టు విభజనకు కేంద్రం నోటిఫికేషన్

Siva Prasad

స‌బ్బం హ‌రి…ప్ర‌పంచ మేధావి బిల్డ‌ప్‌.. ఆకు రౌడీ లాంటి ప‌నులు

sridhar