Viral Tweet : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది.. నిన్న వకీల్ సాబ్ ట్రైలర్ ను ఏపీ లోని ఓ థియేటర్ లో విడుదల చేస్తే అభిమానులు థియేటర్ లోకి దూసుకు వచ్చారు.. ఈ సందర్భంగా అభిమానులు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు రావడంతో థియేటర్లో అద్దాలు పగిలాయి.. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. తాజాగా ఈ వైరల్ వీడియో పై బాలకృష్ణ అభిమాని ఓ ట్వీట్ చేశారు.. ఈ ట్వీట్ నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది..
#WATCH | Andhra Pradesh: Ruckus erupted at a theatre in Visakhapatnam during the release of the trailer of actor & Jan Sena chief Pawan Kalyan's movie, yesterday pic.twitter.com/MjNrpxto1d
— ANI (@ANI) March 30, 2021
ఒరేయ్ అయ్యా ఒక థియేటర్ లో ట్రైలర్ రిలీజ్ అయితేనే (అది రీమేక్) తెగ గుడ్డలు చించేసుకుంటున్నారు.. మా బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ ఒకేసారి 100 థియేటర్లలో ట్రైలర్ రిలీజ్ అయింది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో.. ఇవన్నీ మీకు కొత్త ఏమో మేము ఎప్పుడో చేసి , చూసేసాం.. పక్కకెళ్ళి ఆడుకోండి..అంటూ ట్వీట్ చేశాడు.. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది..
ఒరేయ్ అయ్యా , ఒక్క థియేటర్ లో ట్రైలర్ రిలీజ్ అయితేనే (అది రిమేక్ ) తెగ గుడ్డలు చించేసుకుంటున్నారు , మా బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ ఒకేసారి 100 థియేటర్లు లో రిలీజ్ అయింది AP&TG లో . ఇవన్నీ మీకు కొత్త ఏమో మేము ఎప్పుడో చేసి , చూసేసాం. పక్కకెళ్లి ఆడుకోండి #GPSKTrailerPhenom pic.twitter.com/78ibhm5TAY
— Bhaskar Balayya (@BhaskarBalayya) March 29, 2021
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?