Vishnu Priya : విష్ణు ప్రియ.. సినిమా లలో చిన్న చిన్న పాత్రలు పోషించడం ద్వారా సినిమా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత యాంకర్ గా బుల్లి తెరపై అడుగుపెట్టి ఊహించని రీతిలో పాపులారిటీ సొంతం చేసుకుంది..
పోవే పోరా యాంకర్ గా విష్ణు ప్రియ మంచి పేరు సంపాదించుకుంది.. ఈ అమ్మడు తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఓ హాట్ ఫోటో షేర్ చేసి ఇంటర్నెట్ వేడెక్కించింది..
Vishnu Priya : విష్ణుప్రియ హాట్ ఫోటో షూట్ ఫోజులు ..!!
తాజాగా తన హాట్ ఫోటో షూట్ పోస్ట్ చేసి కుర్రకారు హృదయాలతో దోబుచులాడుతోంది.. ఎద అందాలతో వల వేస్తు మాయ చేస్తోంది.. మొదటి సారిగా విష్ణు ప్రియ అందాలు చూసిన నెటిజన్లు ఈ ఫోటోల పై తెగ లైక్స్ , కామెంట్స్ చేస్తున్నారు..
Vishnu Priya : విష్ణుప్రియ హాట్ హాట్ ఫోజులు ..!!
ప్రస్తుతం ఈ అమ్మడు చెక్ మెట్ అనే సినిమా చేసింది.. ఇటీవలే విడుదల చేసిన ఈ ట్రైలర్ లో అందాల ఆరబోత , లిప్ లాక్స్ తో రెచ్చి పోయి కనిపించింది.. ఈ ట్రైలర్ నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది..