NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Walnut Oil: వాల్ నట్ నూనెతో ఈ ఆరోగ్య, సౌందర్య సమస్యలకు చెక్..!!

Walnut Oil: ప్రతిరోజు వాల్ నట్స్ తింటే అనేక ఆరోగ్య సమస్యలను దరిచేరనివ్వదని అందరికీ తెలిసిందే.. వాల్ నట్స్ లో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు వాల్ నట్ నూనెలో కూడా ఉన్నాయి.. ఇవి మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.. వాల్ నట్ నూనె ఎటువంటి ఆరోగ్య, సౌందర్య సమస్యలకు చెక్ పెడుతుందో తెలుసుకుందాం..!!

Walnut Oil: health and beauty tips
Walnut Oil health and beauty tips

Walnut Oil: ఈ నూనె తో బిపి, గుండె సమస్యలు రమ్మన్నా రావు..!!

వాల్ నట్స్ నూనె వంటలలో ఉపయోగించడం వలన కొంచెం చేదుగా ఉంటుంది. దీనిని సలాడ్ రూపంలో తీసుకుంటే రుచికరంగా ఉంటుంది. వాల్ నట్స్ లో లినోలెయిక్ ఆమ్లం ఉంటుంది. ఈ నూనెను మనం తీసుకోవటం వలన రక్త పోటు ను నియంత్రిస్తుంది. రక్త ప్రవాహాన్ని మెరుగు పరుస్తుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 10 శాతం తగ్గిస్తుందని పలు అధ్యయనాలలో తేలింది. ఈ నూనెలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవి మిగతా కొవ్వు ఆమ్లాలతో పోలిస్తే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో కొవ్వులు తగ్గించడానికి దోహదపడతాయి. శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు నిల్వలను కరిగిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది బాధపడుతున్నవారు. ఈ నూనెను మీ డైట్లో భాగం చేసుకోండి త్వరగా బరువు తగ్గుతారు.

Walnut Oil: health and beauty tips
Walnut Oil health and beauty tips

Walnut Oil: చర్మ సౌందర్యానికి, జుట్టు సంరక్షణకు ఈ నూనెను ఇలా ఉపయోగించండి..!!

వాల్ నట్స్ నూనెలో యాంటీఏజింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి వృద్ధాప్య ఛాయలను దరి చేరనివ్వదు వృద్ధాప్యం కారణంగా వచ్చే ముడతలు తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చక్కని మార్చు రైజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. చర్మానికి తేమను అందిస్తుంది. డ్రై స్కిన్ చర్మతత్వం తో బాధపడుతున్న వారికి ఈ నూనె గ్రేట్ గా పనిచేస్తుంది.

Walnut Oil: health and beauty tips
Walnut Oil health and beauty tips

కొంచెం పెరుగులో వేసి ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం కడిగేసుకుంటే మోము కాంతివంతంగా ప్రకాశిస్తుంది. ఈ నూనెలో కొంచెం కొబ్బరి నూనె కలుపుకుని ముఖానికి రాసుకుని కాసేపు మర్దన చేసుకుంటే వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. మీరు ఉపయోగించే ఫేస్ ప్యాక్ లలో రెండు లేదా మూడు చుక్కల వాల్ నట్స్ నూనెను ఉపయోగించడం వలన మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.

Walnut Oil: health and beauty tips

వాల్ నట్స్ నూనె జుట్టు సంరక్షణకు అద్భుతంగా సహాయపడుతుంది. ఈ నూనెలో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించాలి ఆ తర్వాత అరగంట పాటు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన రక్త ప్రసరణ జరిగి మెదడు ఉత్తేజంగా ఉంటుంది. మెదడు పనితీరును వేగవంతం చేస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. టెన్షన్, ఒత్తిడి, డిప్రెషన్ నుండి వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. మీరు ఉపయోగించే నూనెలో ఈ నూనెను వాడటం వలన జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేందుకు సహాయపడుతుంది. చుండ్రు సమస్యను తొలగిస్తుంది. దృఢమైన ఒత్తయిన జుట్టు కోసం ఈ నూనె ఉపయోగించే చక్కటి ఫలితాలు కలుగుతాయి.

author avatar
bharani jella

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N