NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Wearable Ac: ప్రస్తుత కాలంలో డెవలప్ అవుతున్న జనరేషన్ బట్టి అనేక వస్తువులు బయటికి వస్తున్నాయి. కొత్త కొత్త కాన్సెప్ట్లతో ఆలోచిస్తూ ప్రజలకి కావాల్సిన కొన్ని వస్తువులను తయారు చేస్తున్నారు. అదేవిధంగా సోనీ కూడా ఓ కొత్త ప్రోడక్ట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సోనీ మరో కొత్త స్మార్ట్ గ్యాడ్జెట్ ను ఇటీవల విడుదల చేసింది. ధరించగలిగే చిన్న ఏసి డివైస్ ను తీసుకొచ్చింది. మెడపై తగిలించుకుని ఎక్కడికైనా దీన్ని తీసుకు వెళ్ళవచ్చు. ఇది చలి మరియు వేసవి కాలాల్లో ఉపయోగంగా ఉంటుంది. రియాన్ పాకెట్ 5 పేరిట దీన్ని ప్రవేశపెట్టారు. రియాన్ ప్యాకెట్ను ఆన్ చేయంగానే అది మన శరీర మరియు పరిశ్రమల ఉష్ణోగ్రతలను చూసుకుంటుంది.

Wearable Ac details
Wearable Ac details

ఆటోమెటిక్ గా కూలింగ్ లేదా వార్మింగ్ టెంపరేచర్ను సెట్ చేస్తుంది. ముఖ్యంగా మనం నియంత్రించాల్సిన అవసరమేమీ ఉండదు. మన కదలికలకు బట్టి అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉష్ణోగ్రతలను మారుస్తుంది. కావాలనుకుంటే మొబైల్ యాప్ లో ప్రత్యేకంగా కమాండ్స్ ఇచ్చే ఫీచర్ కూడా ఉంది. ఈ డివైస్ ను ప్రత్యేకంగా ఆన్ అండ్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. మెడపై పెట్టుకోగానే పనిచేయడం ప్రారంభిస్తుంది. తీసి పక్కన పెడితే ఆగిపోతుంది. ఉష్ణోగ్రత, తేమ, కదలికలను పసిగట్టడం కోసం రియాన్ ప్యాకెట్ లో మొత్తం ఐదు సెన్సార్లు ఉంటాయి. దీంతోపాటు ఒక ప్యాకెట్ ట్యొగ్ ను కూడా ఇస్తారు.

దాన్ని ముందు జేబులో వేసుకుంటే చాలు. పరిశ్రమల్లో ఉష్ణోగ్రతను గుర్తించి రియన్ ప్యాకెట్ కు చేరవేస్తుంది. ట్యాగ్ లేకున్నా ఈ డివైస్ పనిచేస్తుంది. ఇది కేవలం ఉష్ణోగ్రతను మరింత కచ్చితత్వం తో అంచనా వేయడానికి మాత్రమే. ఈ డివైస్ బ్యాటరీ లైఫ్ గరిష్టంగా 17 గంటలు. ఇక ధర విషయానికి వస్తే 1,499 డాలర్లు. ప్రస్తుతానికి ఇది భారత్ లో అందుబాటులో లేదు. నిజానికి దీన్ని సోనీ 2019లోనే తీసుకొచ్చింది. క్రమంగా అప్డేట్ వర్షంలను విడుదల చేస్తుంది. అయితే తీసుకొచ్చిన ప్రతిసారి కొత్త మార్కెట్లలోకి విస్తరిస్తుంది. ఇక తాజా రియాన్ ప్యాకెట్ – 5ను ఐరోపా లో విడుదల చేసింది. ఇక మరికొన్ని రోజుల్లో ఇది భారత్ లోకి కూడా రానున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలకు అనుగుణంగా ఇది చాలా బాగుందని చెప్పుకోవచ్చు.

మరి దీనిని భారత దేశంలో ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి మరి. దీనిని కనుక భారతదేశంలోకి తీసుకువస్తే.. బాగా ప్రసిద్ధి చెందుద్దని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ఉష్ణోగ్రతలు కారణంగా బయటకు వెళ్లేందుకు ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. అదే ఇటువంటి క్యారీబుల్ ఏసి ఉంటే ప్రజలు బయటికి వెళ్లేందుకు కూడా రెడీ అంటారు. ఇక ఉష్ణోగ్రతలలో దీనిని ఎక్కువ శాతం కొనుగోలు చేస్తారు కూడా. ప్రస్తుతానికి అయితే ఇది ఇండియాలోకి అందుబాటులోకి రాలేదు. ఒకవేళ వస్తే కనుక దీనిలో మరిన్ని ఫ్యూచర్స్ రూపొందిస్తారని చెప్పుకోవచ్చు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సోనీ ఈ ట్యాగ్ నీ ఈ ఏడాదే ఇండియాలో కూడా లాంచ్ చైన్ ఉన్నట్లు తెలుస్తుంది.

Related posts

Breaking: ఇరాన్ అధ్యక్షుడి హెలికాఫ్టర్ కు ప్రమాదం..!

sharma somaraju

YSRCP: వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు

sharma somaraju

Human Trafficking Rocket: హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు ..లక్షల్లో జీతాలంటూ విదేశాలకు యువకుల తరలింపు

sharma somaraju

JD Lakshminarayana: జగన్ విదేశీ పర్యటనపై జేడీ లక్ష్మీనారాయణ కీలక కామెంట్స్

sharma somaraju

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

ముగ్గురు ట్రాన్స్ జెండర్లు అనుమానాస్పద మృతి

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Fire In Flight: ఆకాశంలో ఉండగానే మరో ఎయిర్ ఇండియా విమానంలో మంటలు ..బెంగళూరులో అత్యవసర ల్యాండింగ్

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?