NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Weight Gain: బరువు పెరిగితే పళ్ళు రాలతాయట..!? వాస్తవమెంతటే..!!

Weight Gain: వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య ఊబకాయం.. అధిక బరువు కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అందరికీ తెలిసిందే.. బరువు ఎక్కువగా ఉంటే గుండె సంబంధిత సమస్యలతో పాటు రక్తపోటు వస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.. తాజాగా చేసిన అధ్యాయనాలలో మరో ఆసక్తికర విషయం తేలింది..!! అదేంటంటే..!?

Weight Gain: impacts on heart
Weight Gain impacts on heart

ఊబకాయం వలన శరీరంలో దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుంది. దీని వలన శరీరంలోని ఎముకలలో విచ్ఛిన్నత పెరుగుతుంది. మన దంతాలు పట్టి వుంచే ఎముక లలో కూడా విచ్ఛిన్నత పెరుగుతుంది. ఇందువలన దంతాలు త్వరగా ఊడిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. దీనితో పాటు చిగుళ్ల సమస్యలు కూడా వస్తాయి. ఈ కొత్త అధ్యయనాన్ని న్యూయార్క్ లోని యూనివర్సిటీ ఆఫ్ బఫెలో పరిశోధకులు నిర్వహించగా.. ఈ వివరాలను జనరల్ ఆఫ్ డెంటల్ రీసెర్చ్ మ్యాగ్జైన్ లో ప్రచురించారు.

Weight Gain: impacts on heart
Weight Gain impacts on heart

 

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju