NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Weight Loss: నిద్రపోతూ కూడా బరువు తగ్గొచ్చు..!! ఎలాగంటే..!?

Weight Loss: ఈ రోజుల్లో అందరినీ వేధిస్తున్న కామన్ సమస్య బరువు పెరగడం.. అధిక బరువు కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.. బరువు తగ్గాలంటే ఉదయాన్నే లేచి కసరత్తులు మొదలు పెడతారు అందరూ.. అయితే హాయిగా నిద్రపోతున్న కూడా బరువు తగ్గొచ్చట..!! వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా ఇది నిజమేనని అంటున్నారు పరిశోధకులు.. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

Weight Loss: in Sleeping
Weight Loss in Sleeping

Weight Loss: హాయిగా నిద్రపోండి.. ఆటోమేటిక్ గా బరువు తగ్గిపోతారు..

 

నిద్ర పోవడం అంటే మన శరీరానికి విశ్రాంతిని అందించడం.. దేహానికి రెస్ట్ ఇచ్చిన అవయవాలు, వాటి పనితీరు ఆగవు.. అవి నిరంతరం వాటి పని చేసుకుంటూనే ఉంటాయి.. వాటి పని వలన శరీరంలో కేలరీలు కలుగుతూనే ఉంటాయి. దీంతో బరువు తగ్గుతారు. మనం ఒక విషయం గమనించాలి రాత్రి పడుకునే ముందు ఒకసారి బరువు చెక్ చేసుకొని మరలా ఉదయం లేవగానే బరువు చెక్ చేసుకుంటే తేడా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. రాత్రి చూసుకున్న బరువు కంటే ఉదయాన్నే తక్కువ బరువుతో కనిపిస్తాము.

Weight Loss: in Sleeping
Weight Loss in Sleeping

బరువు తగ్గడానికి ఉదయం యన్.టి.ఆర్ అమే సరైన టైం అని అందరూ అనుకుంటారు అయితే రాత్రిపూట కూడా సులభంగా బరువు తగ్గడం బరువు తగ్గడం అంటే కెలోరీలు కరిగించడం కాదు. శరీరం లో నీరు తగ్గించడం వల్ల కూడా బరువు తగ్గుతారు. నిద్ర సరిగ్గా లేకపోయినా కూడా త్వరగా బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సరిపడా నిద్రపోయేలా చూసుకోవాలి. ఒక ఖచ్చితమైన సమయాన్ని నిర్దేశించుకొని ప్రతి రోజూ అదే టైం కి నిద్రపోయేలా చూసుకోవాలి. మిగతా ఏ పనులు ఉన్నా రేపటికి వాయిదా వేసుకోవాలి. సరిగ్గా నిద్రపోకపోతే త్వరగా పెరుగుతారు. అదే విధంగా సరిపడా నిద్ర పోతే సులభంగా బరువు తగ్గచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

Weight Loss: in Sleeping
Weight Loss in Sleeping

 

author avatar
bharani jella

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk