బుల్లితెర యాంకర్ లలో తన మాట తీరు, అందచందాలతో, అదిరిపోయే స్టెప్పులతో అందరిని ఆకట్టుకోవడంలో రష్మి గౌతమ్ ముందువరుసలో ఉంటారని చెప్పవచ్చు. జబర్దస్త్ వంటి కామెడీ షో కి వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న యాంకర్ రష్మికి ఎంతోమంది అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. ఒక వైపు యాంకర్ గా బాధ్యతలను నిర్వహిస్తూ, మరోవైపు తన నటనను కొనసాగిస్తూ, అందరి దృష్టిని ఆకర్షిస్తోంది రష్మి గౌతమ్.
తాజాగా రష్మి హాట్ హాట్ డ్రెస్సులలో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుల మతి పోగొడుతుంది.లేటెస్ట్ గా ఎరుపురంగు లెహంగాను ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈ భామ ఆ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో, ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కెమెరాలు సైతం కళ్ళు తిప్పకుండా వయ్యారాలు ఒలకబోస్తూ రష్మి ఇచ్చిన ఈ ఫోజులు ప్రస్తుతం ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకున్నాయి.
జబర్దస్త్ కామెడీ షో కు యాంకరింగ్ కొనసాగిస్తూ మరొకవైపు నటన రంగంలో నటిస్తూ తన నటన ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం యాంకర్ కమ్ యాక్ట్రెస్ రష్మిక గౌతమ్ ఎరుపు రంగు లెహంగా ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు.ఈ ఫోటోలను రష్మి సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో,ఆ ఫోటోలను చూసిన ఆమె అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం రష్మి గౌతమ్ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు రష్మీ ఇంత అందమైన డ్రెస్ లో జబర్దస్త్ షో కి వెళ్తే ఇక అంతే సంగతులు, అక్కడ రష్మీ ని చూస్తే అందరి మతిపోతుందంటూ నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.