NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Proning: ప్రోనింగ్ అంటే..!? ఎవరికి అవసరం..!?

Proning: ప్రోనింగ్ ను పూర్వకాలం నుంచి వైద్య విధానం లో ఉపయోగిస్తున్నారు.. ఇటీవల ప్రోనింగ్ ప్రాచుర్యం పొందింది.. ఇంతకీ ప్రోనింగ్ అంటే ఏమిటి..!? ఏ విధంగా చేయాలి..!? చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వంటి విషయాలను ఇప్పుడు చర్చించుకుందాం..!!

What is Proning: it helps
What is Proning it helps

ప్రోనింగ్ అనేది ఒక వ్యాయామం. ఊపిరి ఆడనప్పుడు బోర్లా పడుకొవటం. ఇలా చేయటం వలన పొత్తి కడుపు పై ఒత్తిడి పెరిగి శ్వాస వేగం పుంజుకుంటుంది. ఎక్కువసేపు ఇలా పడుకోవటం వలన ఊపిరితిత్తుల్లో ఎక్కువ పరిమాణంలో ఆక్సిజన్ వచ్చి చేరుతుంది. బోర్లా బొక్కల పడుకోవడం వల్ల శరీరంలోని అన్ని భాగాలు చురుగ్గా పనిచేస్తాయి. ఇలా శ్వాస వేగం పెరిగి ప్రాణవాయువు అందుతుంది. కరోనా బాధితులు శ్వాస సంబంధ సమస్యలు ఎదుర్కొన్నప్పుడు పద్ధతిని పాటిస్తున్నారు. ఐసోలేషన్ లో ఉన్న కరోనా రోగులకు ప్రోనింగ్ చాలా ఉపయోగకరమని వైద్యులు చెబుతున్నారు. ఊపిరి కష్టమైనప్పుడు తగు జాగ్రత్తలతో ఈ పద్ధతి ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయని వారు తెలిపారు.

What is Proning: it helps
What is Proning it helps

ప్రోనింగ్ కు అయితే దీంట్లో అవసరం తలకింద దిండు పెట్టుకోవాలి. రెండు దిండ్లు చాటింగ్ నుంచి తొడల వరకు నిలువుగా ఉంచుకోవాలి. రెండు దిండ్లు మోకాళ్ళ కింద నిలువుగా ఉంచుకోవాలి. ప్రోనింగ్ చేయడం వలన పల్స్ రేటు పెరుగుతుంది. ఐసోలేషన్ లో ఉన్నప్పుడు ఆక్సిజన్ స్థాయిలు, శరీర ఉష్ణోగ్రత, షుగర్ లెవెల్ పరిశీలించి తరువాత మాత్రమే ఈ పద్దతి అనుసరించాలి. భోజనం చేసిన తర్వాత ఒక గంట వరకు ప్రోనింగ్ చేయకూడదు. శరీరం తేలికగా సౌకర్యంగా ఉందని ఉన్నప్పుడు చేయాలి క్లోనింగ్ చేసే సమయంలో లను ఎప్పటికప్పుడు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. గుండె జబ్బులు, గర్భిణీలు, వెన్నెముక సమస్యలు ఉన్నవారు ప్రోనింగ్ చేయకూడదు. వైద్యుల సలహా మేరకు వారి పర్యవేక్షణలో మాత్రమే ప్రోనింగ్ చేయాలి.

author avatar
bharani jella

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju