NewsOrbit
ట్రెండింగ్

What’s App: వాట్సాప్ యూజర్లకు త్వరలో బిగ్ షాక్ ఇవ్వబోతున్న వాట్సాప్ కంపెనీ..!!

What’s App: ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగిన సోషల్ మీడియా ద్వారా ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ లు అందుబాటులోకి రావడంతో… క్షణాల్లో సమాచారం ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ఒకప్పుడు వేరే దేశంలో జరిగినది ఏదైనా సంఘటన పేపర్ లోకి వస్తే గాని తెలిసే పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ బట్టి గంటల వ్యవధిలోనే.. ప్రపంచానికి తెలిసిపోతుంది. సోషల్ మీడియా పుణ్యమా చాలామంది స్టార్స్ కూడా అవ్వుతున్నారు. కాగా సోషల్ మీడియాలో చాలావరకు యూజర్ లు  వాడేది వాట్సాప్. దీనిద్వారా పర్సనల్ మెసేజ్ లు.. గ్రూప్ చాటింగ్… ఫోన్ కాల్స్ మాదిరిగా కూడా..వాట్సాప్ కాల్స్ .. మనీ ట్రాన్సక్షన్ కూడా చేసుకోవచ్చు.

WhatsApp fined €225m for not telling users how it shared data with Facebook | Financial Times

ప్రపంచవ్యాప్తంగా సగానికి పైగానే జనాలు ఈ వాట్సాప్ వాడుతున్నారు. ఇటువంటి తరుణంలో గత కొద్ది నెలల నుండి వాట్సాప్ కంపెనీ యూజర్ల భద్రత దృష్ట్యా అనేక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో వేరే వాళ్ళ వాట్సాప్ ఫోన్ నెంబర్ కి సంబంధించి లాస్ట్ సీన్.. ఎవరైనా చూసే పరిస్థితి ఉండేది. వాళ్లు సెక్యూరిటీ పెట్టుకోకపోతే. కానీ వాట్సాప్ కంపెనీ గత కొద్ది నెలల నుండి… వాట్సాప్ లస్ట్ సీన్ ఎవరు పడితే వాళ్ళు చూడకూడదని..ముఖ్యంగా అపరిచితులకు తెలియకుండా… ఎక్కడికక్కడ సెక్యూరిటీ కల్పించడం జరిగింది.

Privacy fears over WhatsApp terms of service - Times of India

ఇదిలా ఉంటే ఇప్పుడు ఫార్వర్డ్ మెసేజ్ లకి కళ్లెం వేస్తూ వాట్సాప్ త్వరలో సరి కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. మేటర్ లోకి వెళ్తే… ఒక మెసేజ్ వాట్సాప్ గ్రూపులో… ఒక గ్రూపులోని షేర్ చేసే విధంగా..స్పామ్ నీ కట్టడిచేసే తరహాలో..వాట్సాప్ కంపెనీ నిర్ణయం తీసుకోనున్నట్లువార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు… ఈ నిర్ణయంతో స్పామ్ మెసేజ్ లకి వాట్సాప్ అడ్డుకట్ట వేయనుంది. ఈ నిర్ణయంతో ఒకరి కంటే ఎక్కువమంది కి ఫార్వర్డ్ చేయాలంటే ఆ మెసేజ్ కాపీ చేసి … ఎవరికైతే పంపించాలో సదరు రెసిపెంట్ కి పంపాల్సిన పరిస్థితి ఉంటుంది. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు వాట్సాప్ కంపెనీ స్పష్టం చేయడం జరిగింది.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju