NewsOrbit
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

WhatsApp Tricks: వాట్సాప్‌లో కొన్ని ట్రిక్స్ ఉన్నాయి తెలుసా..? అవి ఏమిటంటే..?

WhatsApp Tricks: ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఒక భాగం అయిపోయింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎక్కువ సమయాన్ని సెల్ ఫోన్ సంభాషణలతోనో లేక వాట్సాప్ ఛాటింగ్, వీడియోలు చూడటం, మెసేజ్ లు పంపుకోవడం, స్టేటస్ పెట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్న వారిలో చాలా మందికి కొన్ని ఫీచర్స్ గురించి తెలియదు. వాటి తెలుసుకుంటే సింపుల్ గా వాట్సాప్ ను ఆపరేట్ చేయవచ్చు. అవి ఏమిటంటే..

WhatsApp Tricks:
WhatsApp Tricks

ప్రతి ఒక్కరూ వాట్సాప్ ఓపిన్ చేసినప్పుడల్లా స్టేటస్ చూడకుండా ఉండలేరు. అయితే ఎవరిదైనా స్టేటస్ చూసినట్లు వారికి మనం చూసినట్లు తెలిసిపోతుంది. అయితే మనం చూసినట్లు ఎదుటి వ్యక్తికి తెలియకుండానే స్టేటస్ చూడవచ్చు. అది ఎలా అంటే .. వాట్సాప్ సెట్టింగ్ లోకి వెళ్లి అకౌంట్ ఆప్షన్ కి వెళ్లాలి. అందులో ప్రైవసీ పై క్లిక్ చేయగానే అందులో రీడర్ రిసిప్ట్ అనే అప్షన్ ఉంటుంది. దానిని డిసిబుల్ చేసి ఆ తర్వాత స్టేటస్ చూడాలి. అప్పుడు మనం స్టేటస్ చూసినట్లు అవతలి వ్యక్తికి తెలియదు. ఈ ఫీచర్ ను డీసేబుల్ చేయడం వల్ల మీ స్టేటస్ ఎవరు చూశారో కూడా మీరు తెలుసుకోలేరు. రీడర్ రిసిప్ట్ డిసేబుల్ చేయడం ద్వారా అవతలి వ్యక్తి పంపిన మేసేజ్ మీరు చూసిన విషయం కూడా వారికి తెలియదు.

అలాగే మీరు పంపిన మేసేజ్ అవతలి వ్యక్తి చూశాడో లేదో కూడా మన్ తెలుసుకోలేము. అదే విధంగా మనం జిరాక్స్ షాపుకు వెళ్లిన సమయంలో మన దగ్గర వాట్సాప్ లో ఉన్న డాక్యుమెంట్స్ ను అతనికి పంపాలంటే నంబర్ సేవ్ చేసుకుంటేనే పంపగలం. అలా కాకుండా డాక్యుమెంట్స్ పంపేందుకు మరో ట్రిక్ ఉంది. అది ఏమిటంటే.. ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి https:/api.whatsapp.com/send?phone=XXXXXXXXXX (పది అంకెల ఫోన్ నెంబర్) టైప్ చయాలి. అనంతరం ఎంటర్ చేయగానే వాట్సాప్ లోకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడి నుండి ఆ నంబర్ కు మెసేజ్, డాక్యుమెంట్స్ పంపవచ్చు.

author avatar
bharani jella

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N