NewsOrbit
ట్రెండింగ్

Ukraine Russia War: ఉక్రెయిన్ కి అమెరికా హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చేసరికి.. రష్యా దూకుడు..!!

Ukraine Russia War: గత కొద్ది రోజుల నుండి రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య భీకరమైన పోరు సాగుతున్న సంగతి తెలిసిందే. రష్యా చేస్తున్న దాడులకు ఉక్రెయిన్ ప్రజలు మరియు సైనికులు భారీ ఎత్తున మూల్యం చెల్లించుకుంటూన్నారు. మరోపక్క రష్యా బలగాలకు కొద్దోగొప్పో ఉక్రెయిన్ కూడా గట్టిగానే బుద్ధి చెబుతుంది. ఈ క్రమంలో ఏకంగా ఇటీవల యుద్ధ సామాగ్రిని తరలించే ఓ రష్యా నౌకను.. ఉక్రెయిన్ బలగాలు సముద్రంలో నేలమట్టం చేయడం తెలిసిందే. పరిస్థితి ఇలా ఉంటే ఉక్రెయిన్ కి ఆయుధ సామాగ్రి అందించడానికి ప్రపంచ పెద్దన్న అమెరికా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిన తరుణంలో తాజాగా రష్యా బలగాలు…ఉక్రెయిన్ పై దాడుల విషయంలో మరింత వేగవంతం దూకుడు పెంచాయి.Joe Biden's Visit To Kyiv 'crucial' For Stabilising Russia-Ukraine Crisis, Says Zelensky

ఇదే సమయంలో అమెరికాకి కూడా రష్యా వార్నింగ్ ఇచ్చింది. ఉక్రెయిన్ కి ఆయుధాలు పంపడం మానుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా యుద్ధనౌక నీ తామే పేల్చినట్లు…ఉక్రెయిన్ ప్రకటించడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ రష్యా సైనికులకు.. గట్టి ఆదేశాలు ఇచ్చారు. యుద్ధం ముమ్మరం చేయాలని.. వెనక్కి తగ్గొద్దు..అంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగినది. దీంతో  రష్యా బలగాలు…ఉక్రెయిన్ లో ప్రధాన నగరాలలో ఉన్న ఉక్రెయిన్ సైనికులను లొంగ తీసుకోవడం జరిగింది. Ukraine stand-off stokes friction between Biden and Zelensky | Financial Timesరష్యా చేస్తున్న దాడులకు ఉక్రెయిన్ సైనికులు లొంగీ పోతున్నారు. మరోపక్క ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి… ప్రపంచ దేశాలు కలుగజేసుకోవలని.. రష్యాని కంట్రోల్ చేయాలని కోరుతున్నారు. రష్యా చమురు దిగుమతులపై ఆంక్షలు విధించాలని… పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలంటే పుతిన్ కి లెక్క లేకుండా పోయిందని.. అయినా కానీ యుద్ధంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. దాదాపు 50 రోజులకు పైగా జరుగుతున్న ఈ రెండు దేశాల యుద్ధం రానున్న ఎటువైపు దారి తీస్తుందో అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా నెలకొంది.

author avatar
P Sekhar

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju