NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Tea Or Coffee: టీ, కాఫీ లలో ఏది మంచిది..!?

Tea Or Coffee: నిద్ర లేస్తూనే టీ లేదా కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది.. అలా తాగకపోతే ఆరోజంతా చిరాకు, కోపం, చికాకుగా ఉంటారు.. అదే వేడి వేడిగా ఓ కప్పు టీ లేదా కాఫీ తాగితే ఉత్సాహంతో ఉరకలు వేస్తారు.. మరి మనం నిత్యం తాగే టీ, కాఫీ ల లో ఏది మంచిదో తెలుసుకుందామా..!?

which one is best Tea Or Coffee:
which one is best Tea Or Coffee

టీ, కాఫీ రెండు ఆరోగ్యానికి మంచివే.. ఈ రెండింటి లో 400 మిల్లీగ్రాముల కెఫిన్ ఉంటుంది. దీనిని మితంగా తీసుకుంటే పలు అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. అదే శృతిమించితే అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. రోజుకు రెండు కప్పుల టీ ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా రోజుకి ఒక కప్పు కాఫీ ఆరోగ్యదాయకమే.. ఇంతకు మించి ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం ఆరోగ్య సమస్యలు వెంటాడతాయి.

which one is best Tea Or Coffee:
which one is best Tea Or Coffee

డయాబెటిస్, గుండె జబ్బులతో బాధపడుతున్న వారు వీలైనంత వరకు కాఫీ తాగితే మంచిది. అంతే కాకుండా క్యాన్సర్ తో బాధపడుతున్న వారు కాఫీ తాగితే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. టీ తో పోల్చుకుంటే కాఫీ లో ఏసిడిక్ గుణాలను కలిగి ఉంది. ఇందు లో కొవ్వును కరిగించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. టీ తాగడం వలన శరీరానికి ఉత్సాహం, ఉత్తేజం రెండు కలుగుతాయి. అదే ఎక్కువగా తాగితే అసిడిటీ పెరిగి అల్సర్ రావడానికి అవకాశం ఉంది.

author avatar
bharani jella

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju