Monkeypox: 2019 నవంబర్ నెలలో చైనాలో బయటపడ్డ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అనేక ఇబ్బందులకు గురి చేయడం తెలిసిందే. ఈ వైరస్ కారణంగా చాలా మంది ప్రజలు ప్రాణాలు విడిచారు. ప్రపంచ ఆర్ధిక పరిస్థితులను తలకిందులు చేసింది. ఈ మహమ్మారి కారణంగా సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీలు… రాజకీయ నాయకులు అనేకులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. కరోనా ప్రపంచంలో అన్ని వ్యవస్థలను దాదాపు నష్టాల పాలు చేసింది.
ఈ మహమ్మారి కారణంగా దాదాపు 60 దేశాలకు పైగానే ఆర్థిక సంక్షోభంలోకి.. కొన్ని దేశాలు వెళ్లిపోయాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా గానీ… కొత్త కొత్త వేరియంట్ లు రోజు రోజుకి పుట్టుకు రావటంతో.. జనాలు భయంతో బతుకుతున్నారు. ప్రస్తుతం ఉత్తర కొరియా ఇంకా చైనా పలు దేశాలలో కరోనా ప్రభావం గట్టిగా ఉంది. అయితే కరోనా పరిస్థితి ఇలా ఉంటే మరో కొత్త వ్యాధి ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. యూరప్ దేశాలలో ఈ వ్యాధి ప్రభావం గట్టిగా కనిపిస్తోంది.
పూర్తి విషయంలోకి వెళితే మంకీ పాక్స్ అనే కొత్త వ్యాధి .. యూరప్ దేశాలలో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యాధి బారినపడిన వారి శరీరాల మీద భారీగా… దద్దుర్లు పొక్కులు.. ఉంటున్నాయి. ఈ దద్దుర్లు కారణంగా మనిషి బాగా నొప్పి అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో యూరోప్ లో మంకీ పాక్స్ … కేసులు పెరిగిపోతుండటంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించడానికి రెడీ అయ్యింది. యూరప్… యూకే అదేవిధంగా యూఎస్ వంటి చోట్ల మంకీ పాక్స్ కేసులు భారీగా వెలుగులోకి.. వస్తున్న నేపథ్యంలో అరికట్టడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ రెడీ అయింది.
Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…
Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…