NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Tolly wood: అందరూ పెద్దలే..! ఎవరి మాటలు ఎవరు వింటారు..? దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కీలక వ్యాఖ్యలు.!

Tolly wood: మా ఎన్నికలు ముగిసినప్పటికీ ఇంకా గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద ఎవరనే అంశంపై ఊహాగానాలు మొదలయ్యాయి.. ఈ విషయంపై దర్శకుడు రాఘవేంద్రరావు స్పందించడం తో టాలీవుడ్ లో ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశంగా మారింది..

Who is Tolly wood: Industry leader
Who is Tolly wood Industry leader

read more: Rahul Gandhi: ఆ విషయంలో మెత్తబడిన రాహుల్ గాంధీ..!!

Tolly Wood: ఎవరి గౌరవం వాళ్ళు కాపాడుకుంటే చాలు అంటున్నా దర్శకుడు కె.రాఘవేంద్రరావు..!!

దాసరి నారాయణ రావు చనిపోయిన తర్వాత ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి మారిపోయారని.. అనేక సమస్యల పరిష్కారం కోసం ఆయన దగ్గరికే వెళ్తున్నట్లు అనేక వార్తలు వచ్చాయి.. అయితే మా ఎన్నికల్లో చిరంజీవి మద్దతు ఇచ్చిన ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ఓడిపోవడంతో.. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు మా అధ్యక్షుడిగా విజయం సాధించారు..

Who is Tolly wood: Industry leader
Who is Tolly wood Industry leader

Read More: CM YS Jagan: సొంత జిల్లా నుండి సీఎం జగన్ కు ఊహించని షాక్..! ఆ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద ఎవరనే విషయంలో చిరంజీవికి మోహన్ బాబు పోటీ అయ్యారనే ప్రచారం జోరుగా సాగుతోంది.. ఇప్పటి నుంచి సినీ రంగానికి సంబంధించి సమస్యల పరిష్కరించే విషయంలో చిరంజీవి, మోహన్ బాబు లో ఎవరు తీసుకుంటారనే అంశం హాట్ టాపిక్ గా మారింది..

Who is Tolly wood: Industry leader
Who is Tolly wood Industry leader

ఈ విషయంపై ప్రముఖ టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు ఇండస్ట్రీ పెద్ద అనే లాజిక్ ను తను నమ్మనని.. అసలు ఇండస్ట్రీలో పెద్ద అంటూ ఎవరూ ఉండరని.. ఇంట్లో ఉన్న మన పిల్లలు మన మాట వినడం లేదని.. మన ఇంట్లో జరగనిది ఇండస్ట్రీలో ఎలా జరుగుతుంది అని.. అలాంటిది ఇండస్ట్రీ విషయంలో మనం చెప్పడం ఎందుకు.. వాళ్ళు బాధ పడటం ఎందుకు.. ఇండస్ట్రీలో ఎవరి గౌరవం వారు కాపాడుకుంటే చాలు అని కామెంట్ చేయడంతో ఈ విషయం మళ్లీ చర్చనీయాంశమైంది. ఒకప్పుడు చిరంజీవి, మోహన్ బాబుల మధ్య మొదలైన కోల్డ్ వార్ మళ్లీ ఈ మొదటికి వచ్చింది.. మా ఎన్నికల గొడవలు పూర్తిగా ముగిసిపోతే గాని ఈ అంశం ఓ కొలిక్కి రాదని ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారు

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!