NewsOrbit
ట్రెండింగ్

Marriage: పెళ్లి కావడం లేదు అని బాధ పడే ప్రతీ ఒక్కరూ .. జీవితంలో ఈ మార్పులు చేసుకుంటే బంగారం లాంటి అమ్మాయి వస్తుంది !

Marriage: ప్రస్తుత సమాజంలో యువతరం ఎదుర్కొంటున్న సమస్యలు నిరుద్యోగం తర్వాత జీవితంలో అతి ముఖ్య ఘట్టం పెళ్లి. ఒక పక్క ఉద్యోగాలు లేక మరో పక్క పెళ్లి చేసుకునే విషయంలో కాలం గడిచిపోతూ ఉండటంతో… పాటు చుట్టుపక్కల ఉండేవాళ్లు మరియు బంధువులు పెట్టే ఒత్తిడితో యువతరం నలిగిపోతోంది. పెళ్లి చేసుకోవాలంటే కచ్చితంగా ఉద్యోగం ఉండాల్సిన పరిస్థితి. కుటుంబం సాఫీగా జరగాలంటే ఒక అద్భుతమైన జాబ్ ఉంటేనే అవతలివాళ్ళు కమిటీ అయ్యే పరిస్థితి ప్రస్తుతం ఉంది. కానీ కరోనా కారణంగా చేస్తున్న ఉద్యోగాలు కూడా కోల్పోతున్నారు. మరోపక్క పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోయే పరిస్థితి కనిపిస్తుంది.

Can a law to raise marriage age for women work? | Latest News India -  Hindustan Times

దీంతో చాలామంది సమాజంలో ఉన్న యువతీ యువకులు పెళ్లి సమస్య కారణంగా కెరియర్ పై సరైన అవగాహన దృష్టి పెట్టలేకపోతున్నారు. కాకా పెళ్లి కావడం లేదని బాధపడే యువతరం జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటే ముఖ్యంగా అబ్బాయిలు ఈ మార్పులు చేస్తే బంగారం లాంటి అమ్మాయి.. మీ జీవిత భాగస్వామిని కావడం గ్యారెంటీ అని తాజా పరిస్థితిపై బయట ఉండే వాస్తు పెద్దలు చెప్పుకొస్తున్నారు. ఆ మార్పులు చూస్తే.. పెళ్లి కావాలని అనుకునే అబ్బాయిలు… పడుకునే విషయంలో ఈశాన్య దిశలో నిద్ర పోతే బాగుంటుందని తెలిపారు.

Arranged Marriage – Good or Bad?

ఇక పెళ్ళికాని అమ్మాయిలు వాయువ్య దిశలో నిద్రపోతే కచ్చితంగా పెళ్లి గంటలు జీవితంలో మోగుతాయి అని చెబుతున్నారు. అబ్బాయిలు ఆగ్నేయ దిశలో మరియు అమ్మాయిలు నైరుతిదిశలో నిద్రపోయే సమయంలో ఉంటే మాత్రం పెళ్లి ఆలస్యం అవటం గ్యారెంటీ అని అంటున్నారు. అంత మాత్రమే కాక ఇంటి మధ్యలో… మెట్లు ఉన్నాగాని అదే సమయంలో మంచం కింద ఐరన్ తో తయారైన వస్తువులు ఉండటం వల్ల కూడా పెళ్లి ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. ఇంటి గోడ రంగులు లేత రంగులు ఉండటం వల్ల కూడా ఆలస్యం అవుతుందని ముదురు రంగులు ఉంటే కచ్చితంగా పెళ్లి కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వాస్తు పెద్దలు చెప్పుకొస్తున్నారు.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju