NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Papaya: బొప్పాయిని వీళ్లు ఎందుకు తినకూడదు.. తింటే ఇంత ప్రమాదమా..!!

Papaya: బొప్పాయి తింటే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే.. బొప్పాయిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉన్నాయి.. బొప్పాయి రోగనిరోధకశక్తిని పెంచుతుంది.. బొప్పాయిలోని ఫ్లేవనాయిడ్స్, ఫైబర్, పొటాషియం, క్యాల్షియం, మినరల్స్, మెగ్నీషియం వంటి పోషకాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న బొప్పాయిని కొంతమంది తింటే ఆరోగ్యానికి ప్రమాదమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. మరి బొప్పాయి పండును ఎవరు తినకూడదో చూద్దాం..!!

 

Who's Don't eat Papaya:
Whos Dont eat Papaya

బొప్పాయి రుచిగా ఉంటుంది కదా అని మరీ ఎక్కువగా తినకూడదు మితంగా తింటే పైన తెలిపిన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బొప్పాయిని ప్రెగ్నెన్సీ ఉన్నవారు తినకూడదు ఎందుకంటే బొప్పాయి విపరీతంగా వేడి చేస్తుంది అందువలన గర్భిణీ స్త్రీలు బొప్పాయి తింటే ప్రమాదమైన అని హెచ్చరిస్తున్నారు హెల్త్ నిపుణులు.. గర్భిణీ స్త్రీలు ఎక్కువగా తింటే గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.. గర్భిణీ స్త్రీలు, బాలింతలు కొంత సమయం వరకు బొప్పాయిని తినకుండా ఉండడమే ఉత్తమం. బొప్పాయిని ఎక్కువగా తినడం వలన పురుషుల సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుందని గమనించాలి. రోగనిరోధకశక్తిని పెంపొందించడానికి విటమిన్-సి అవసరం ఉన్నా, విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం వలన మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయన్న సంగతి మర్చిపోవద్దు.

ప్రతిరోజు బొప్పాయిని తింటే చర్మం రంగు మారిపోతుంది. కళ్ళు తెల్లగా అవుతాయి. చేతులు ఆకుపచ్చగా మారుతాయి. కామెర్లు వచ్చే ప్రమాదం ఉంది. అందువలన వారానికి రెండు లేదా మూడు సార్లు మించి తినకూడదు.. కాబట్టి బొప్పాయిని మితంగా తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే..

author avatar
bharani jella

Related posts

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju