NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Pillow: తలకింద దిండు లేకుండా నిద్రపోతే..!?

Pillow: దిండు లేకుండా నిద్రపోయేవారు లేరంటే అతిశయోక్తి కాదు.. కొంతమందికి వారికి ఇష్టమైన పిల్లో మీద నిద్రపోతేనే నిద్రపడుతుంది.. అయితే దిండు మీద నిద్రపోయే కంటే దిండు లేకుండా నిద్రపోతేనే మేలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. పైగా ఆరోగ్యం కూడా.. మరి ఆ ఆరోగ్యప్రయోజనాలు ఏంటి అంటారా..!?

Without Pillow: Sleeping Benefits
Without Pillow Sleeping Benefits

తలకింద దిండు లేకుండా నిద్రపోతే ముఖం పైన ముడతలు రాకుండా చేస్తుంది. మోము పై ఉన్న మచ్చలు పుడుతుంది . ఎందుకంటే దిండు పై ఉండే బ్యాక్టీరియా ముఖం పై చేరేందుకు అవకాశం ఉండదు. మహిళల్లో ఎక్కువగా వెన్ను నొప్పి బాధిస్తుంటుంది. వెన్నునొప్పితో బాధపడుతున్న వారు తలకింద దిండు లేకుండా నిద్రపోవాలి. దీని వలన వెన్నెముకకు విశ్రాంతి లభిస్తుంది. వెన్నునొప్పితో బాధపడేవారు ఒక వారం రోజుల పాటు ఇలా ప్రయత్నించి చూడండి. ఫలితాలు చూసి మీరే ఆశ్చర్యపోతారు.

Without Pillow: Sleeping Benefits
Without Pillow Sleeping Benefits

చాలా మందికి దిండు లేకపోతే నిద్ర పట్టదు. వాస్తవానికి దిండు కంటే దిండు లేకుండానే నిద్ర బాగా పడుతుంది. దిండు లేకుండా నిద్రపోతేనే భుజాలు వెన్ను మెడ నొప్పులు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం ఒక వారం రోజుల పాటు మీరు కూడా దిండు లేకుండా నిద్రపోయి చూడండి. మెరుగైన ఫలితాలు కనిపిస్తే అలాగే కంటిన్యూ చేయండి.

author avatar
bharani jella

Related posts

Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్ కళ్యాణ్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఇలా..

sharma somaraju

Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ పై తొలి సారి స్పందించిన సీఎం రేవంత్ ..చర్లపల్లిలో చిప్పకూడు తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలు

sharma somaraju

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!