ట్రెండింగ్

Work From Home: ఇంటి నుండే పని వేలలో జీతం.. లేటెస్ట్ నోటిఫికేషన్ 3 రోజుల్లో ఉద్యోగం..!!

Share

Work From Home: ప్రస్తుతం బయట ప్రపంచంలో ఉద్యోగాలు లేక అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మహమ్మారి కరోనా కారణంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు వలన.. ఉద్యోగస్తులు కంపెనీకి రాక ఇంటివద్దనే ఉండటంతో చాలా కంపెనీలు మూతపడి పోతున్నాయి. ఈ మేరకు కంపెనీలు కూడా చాలా తెలివిగా.. “వర్క్ ఫ్రొం హోమ్” దిశగా ఉద్యోగస్తులకు పని చెబుతూ ఉన్నాయి. కరోనా కారణంగా బయట పరిస్థితులన్నీ తలకిందులు కావడంతోపాటు.. ఎప్పుడు వైరస్ విజృంభిస్తున్నదో…? ఎప్పుడు ప్రభుత్వాలు లాక్ డౌన్ పెడతాయో తెలియని పరిస్థితిలో ప్రపంచం ఉన్న నేపథ్యంలో… ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలు.. సాప్ట్ వేర్ కంపెనీలు… తమ ఎంప్లాయిస్ నీ.. ఇంటి వద్దనే పెట్టి.. వర్క్ చెబుతున్నాయి.

IT companies prefer to remain in Work From Home mode in Hyderabad city

ఇక ఇదే తరుణంలో “వర్క్ ఫ్రొం హోమ్” దిశగానే ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ దిశగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆల్ సెక్ టెక్నాలజీస్ అనే కంపెనీ ద్వారా బిపిఓ జాబ్స్… ఇంటి వద్దనే ఉండి చేసుకోవడానికి ఇంటర్వ్యూలు.. చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు.

How to Work From Home: 10 Tips to Stay Productive

బీటెక్ లేదా ఏదైనా డిగ్రీ ఉండి 18 నుంచి 28 సంవత్సరాల లోపు వయసు కలిగిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జీతం నెలకు వచ్చి 14000.. ఆ తర్వాత 2000 ఇన్సెంటివ్ ప్రతి ఏడాది ₹1000 హైక్ కంపెనీ ఉద్యోగస్తులకు .. ఆఫర్లు ఇస్తూ ఉంది. ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ వాళ్లు కూడా ఈ ఉద్యోగాలు అప్లై చేసుకోవచ్చు. 18 వ తారీకు ఇంటర్వ్యూ జరగనుంది. టెలిఫోన్ లేదా వర్చువల్ విధానం ద్వారా ఇంటర్వ్యూ చేయనున్నారు. Appsdc సైట్ లో all sec టెక్నాలజీ ఆఫ్ బ్లాక్ లో… వివరాలు నమోదు చేసుకుంటే ఇంటర్వ్యూ.. ఎదుర్కొనే అవకాశం కంపెనీ కల్పించనుంది.


Share

Related posts

బిగ్ బాస్ 4: ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు చీఫ్ గెస్ట్..??

sekhar

Corona : చైనాకి మూడింది…? కరోనా అసలు ఎలా పుట్టింది అని డబ్ల్యూ.హెచ్.వో దర్యాప్తు

sekhar

Mouth Ulcer: నోటి పూత రాకుండా ఉండాలంటే ఇవి తినాలి..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar