Subscribe for notification

Job Notificatation: ఏడాదికి ఎనిమిది లక్షలు…ఇంటర్వ్యూ పాస్ అయితే వారంలో జాయినింగ్ ఆర్డర్స్..!!

Share

Job Notificatation: మహమ్మారి కరోనా(Corona) వైరస్ దెబ్బకి బయట కంపెనీలు మూతపడి పోతున్నాయి. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య ఉన్న కొద్ది పెరిగిపోతున్నాయి. కంపెనీలు మూతపడుతున్న నేపథ్యంలో… ఉద్యోగాలు లక్షలలో కోల్పోతున్నారు. మన దేశంలోనే ఇటీవల ఒక నెలలో 60 లక్షల ఉద్యోగాలు ఇటీవల పోయినట్లు పేరుగాంచిన ప్రముఖ మ్యాగజైన్ లు లెక్కలు బయటపెట్టాయి. ఇదిలా ఉంటే కరోనా కారణంగా సాఫ్ట్ వేర్ కంపెనీలు… ఉద్యోగస్తులను ఇంటివద్దనే ఉంచి.. ఉద్యోగాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో చాలావరకు ఆన్లైన్ విధానం ద్వారా ఇంటర్వ్యూలు చేస్తూ.. నిరుద్యోగులకు పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.

తాజాగా మన రాష్ట్రంలోనే ఓ ప్రముఖ పేరుగాంచిన సాఫ్ట్వేర్ కంపెనీ… ఏడాదికి 8 లక్షల ప్యాకేజీ ఆఫర్ చేస్తూ ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే వారం రోజుల్లోనే సిట్ లో కూర్చునే రీతిలో… అవకాశం కల్పిస్తోంది. పూర్తి డీటైల్స్ లోకి వెళ్తే…APSSDC ఆధ్వర్యంలో AGS HEALTH అనే కంపెనీ ఉద్యోగ నియామకాలు చేస్తోంది. విద్యార్హత: BE/B.TECH & ME/M.Tech, CSE& IT/MCA-IT. సాలరీ (ctc): ఏడాదికి ఆరు లక్షల నుండి 8 లక్షల వరకు. మొత్తం ఖాళీలు 30. Passout ఇయర్…2020/2021/2022. స్త్రీ పురుషులు ఎవరైనా పర్వాలేదు. జాబ్ లొకేషన్ విశాఖపట్నం లేదా.. అహ్మదాబాద్ ప్రస్తుత పరిస్థితుల్లో.. వర్క్ ఫ్రొం హోమ్ కిందా తీసుకుంటున్నారు.

ఈ నెలలో 8వ తారీఖు నాడు అనగా ఈరోజు.. ఇంటర్వ్యూ చేస్తున్నారు మరి కొద్ది రోజుల్లోనే ఇదే తరహాలో విజయ్ కంపెనీ నోటిఫికేషన్లు తీయనున్నట్లు సమాచారం. మూడు రౌండ్లలో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనవరి 8 అనగా ఈరోజు మాత్రమేకాక తర్వాత నోటిఫికేషన్ కూడా ఇదే తరహాలో ఉండే పోతున్నట్లు ఈ కంపెనీ..తో… ఏపీ పారిశ్రామిక శాఖ ఒప్పందం కుదుర్చుకున్నట్లు.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం భారీ ఎత్తున వర్క్ ఫ్రొం హోమ్ దిశగా ఉద్యోగాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోన్నట్లు సమాచారం.


Share
sekhar

Recent Posts

Balakrishna: బాల‌య్య ఈస్ బ్యాక్‌.. బ‌రిలోకి దిగేది ఎప్పుడంటే?

Balakrishna: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ వారం రోజుల క‌రోనా బారిన ప‌డ్డ విష‌యం తెలిసిందే. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో…

8 mins ago

BJP: బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు.. అధికార టీఆర్ఎస్‌లో చేరిక

BJP: తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోరాటాలు చేస్తొంది. అధికార టీఅర్ఎస్ (TRS)పార్టీ కి తామే ప్రత్యామ్నాయం అంటూ…

25 mins ago

Shruti Haasan: ప్ర‌తి మ‌హిళ‌కు తెలుసు.. నేనూ ఆ స‌మ‌స్య‌ల‌తో పోరాడుతున్నా: శ్రుతి హాస‌న్

Shruti Haasan: త‌మిళ స్టార్ హీరో, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కుమార్తెగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాస‌న్…

1 hour ago

Dasara: ఆగిపోయిన నాని `ద‌స‌రా` మూవీ.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

Dasara: న్యాచుర‌ల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `ద‌స‌రా`.…

2 hours ago

Maharashtra: మహా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్‌నాథ్ శిందే

Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన ( Shiv Sena) తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde) ప్రమాణ స్వీకారం…

3 hours ago

Pakka Commercial: భారీగా `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే గోపీచంద్ ఎంత రాబ‌ట్టాలి?

Pakka Commercial: మినిమమ్ గ్యారెంటీ డైరెక్టర్ మారుతి, టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా…

3 hours ago