NewsOrbit
ట్రెండింగ్

TCS JOB’S: TCS లో భారీగా రిక్రూట్మెంట్ లు స్టార్ట్ – 30k జీతం , వెంటనే అప్లయ్ చేయండి ఇలా !

TCS JOB’S:  బీటెక్ కాలేజీలో చదివే స్టూడెంట్స్ … ఫైనల్ ఇయర్ సమయంలో ఎక్కువ జాబ్ కొట్టాలని ముఖ్యంగా టీసీఎస్ కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తే చాలు, ఇంక జీవితం సెట్ అయిపోతుందని ఈ కంపెనీ ఇంటర్వ్యూల కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. వర్క్ ప్రెజర్ తక్కువ తో పాటు… శాలరీ బాగా ఇవ్వటం.. ఉద్యోగస్తులతో యాజమాన్యం ఫ్రెండ్లీ వాతావరణంతో పని చేయించుకుంటూ ఉంటాయి. మల్టీ నేషనల్ కంపెనీలలో టీసీఎస్ టాప్. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా … చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు మూతపడ్డాయి. ఇంటి వద్ద నుండే పనిచేయాలని.. గత ఏడాది నుండి ఆదేశాలిస్తూ ఉన్నాయి. ఇటువంటి తరుణంలో టాటా కన్సల్టెన్సీ కంపెనీ (టిసిఎస్) నెలకు 30 వేల రూపాయల జీతాని కల్పిస్తూ… ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించడానికి పూనుకుంది.

TCS briefly becomes world's largest IT company; continues to hold top spot  in India

బీటెక్, ఎంటెక్.. చదివి 28 సంవత్సరాల లోపు వయసు కలిగిన వాళ్ళు…60 శాతం అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్లు..రానున్న ఎనిమిది రోజుల్లో ఇంటర్వ్యూలో  పాల్గొనవచ్చని మూడు విభాగాలలో ఇంటర్వ్యూ జరుగుతుందని.. సరికొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. టీసీఎస్ కంపెనీకి సంబంధించి వెబ్ సైట్ లో ఈ ఇంటర్వ్యూ లకు సంబంధించి వివరాలు ఉన్నాయి. దాదాపు మూడు విభాగాలలో ఇంటర్వ్యూ చేయడానికి టీసీఎస్ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఆన్లైన్ విధానం ద్వారానే. ప్రోగ్రామింగ్ అదేరీతిలో కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివాటిపై.. పరీక్షలు నిర్వహించడానికి కొన్ని స్లాట్స్ కేటాయిస్తూ.. ఇంటర్వ్యూ చేయడానికి రెడీ అవ్వడం జరిగింది.

Covid-19 could cause permanent shift towards home working | Technology |  The Guardian

మొత్తం ఆన్లైన్ విధానం ద్వారానే.. ఇంటర్వ్యూ tcs కంపెనీ చేయనుంది. ఎటువంటి ఫీజులు చెల్లించకుండానే.. ఇతర కంపెనీలలో పనిచేసే ఎక్స్పీరియన్స్ లేకుండానే… ఇంటర్వ్యూ చేయడానికి టీసీఎస్ కంపెనీ సన్నద్ధమైంది. మొదట కంపెనీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత డేట్ టైం స్లాట్ చేస్తారు వెంటనే… ఆ సమయంలో నీరు ఇంటర్వ్యూ కి అటెండ్ కావాల్సి ఉంటుంది ఎన్ని రోజుల సమయం ఉండటంతో.. ఆసక్తి కలిగిన వాళ్ళు రిజిస్టర్.. చేసుకోవలసిందిగా మనవి.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju