ట్రెండింగ్ న్యూస్ సినిమా

Kannulu Chedire: “కన్నులు చెదిరే” పాటను విడుదల చేసిన హీరో అడవి శేష్..!!

Share

Kannulu Chedire: ఆది తరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా “డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ”.. విచిత్రమైన టైటిల్ లాగానే సినిమా కూడా డిఫరెంట్ గా ఉంటుంది.. తాజాగా ఈ చిత్రం నుంచి “కన్నులు చెదిరే” అనే లిరికల్ సాంగ్ ను యంగ్ హీరో అడవి శేష్ రిలీజ్ చేశారు..!!

WWW Movie Kannulu Chedire: Song released hero Adavi Sesh
WWW Movie Kannulu Chedire: Song released hero Adavi Sesh

Read More: Bimbisara: న్యూ క్లిక్ ఆఫ్ బింబిసార..!!

అనంత్ శ్రీరామ్ సాహిత్యం సమకూర్చగా, యాజిన్ నిజార్ పాడిన ఈ మెలోడీ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.. ఇటివల ఈ సినిమా నుంచి “లాక్ డౌన్” పాటను విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది.. సైమన్ కే కింగ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కేవి గుహన్ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు.. రామంతా క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ రవి నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియదర్శి, రాజేష్, సత్యం, రియాజ్ ఖాన్, దివ్య దృష్టి, వివా వర్ష ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు హిట్ గా నిలిచాయి.. దీంతో ఈ సినిమా మ్యూజికల్ హిట్ అవుతుందని అంటున్నారు ప్రేక్షకులు..


Share

Related posts

మళ్లీ ప్రభాస్ తో సినిమా అనేసరికి రాజమౌళి షాకింగ్ ఆన్సర్..??

sekhar

మెగా కోడలు అనిపించుకున్న ఉపాసన..!!

sekhar

Bigg Boss 5 Telugu: నా దగ్గర చీప్ ట్రిక్స్ ప్లే చేయకు యాంకర్ రవి కి మైండ్ బ్లోయింగ్ వార్నింగ్ ఇచ్చిన ఆ కంటెస్టెంట్..!!

sekhar