NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

కారులో తలవెంట్రుకలు చిక్కుకొని యువతీ మృతి!

కారులో ఏంటి ? వెంట్రుకలు చిక్కుకోవడం ఏంటి అని ఆశ్చర్యం వేస్తుంది కదా! ప్రాణాలు పోయే సమయం వస్తే మృతి చెందడానికి సరైన పద్ధతి అవసరం లేదు. అడుగు ముందుకు వేసిన.. కూర్చొని ఉన్న.. నిద్రపోతున్న చనిపోతారు. ఇక అలానే ఈ అమ్మాయి కూడా అంత బాగుండు అనుకోని ఆనందంగా గడిపేందుకు వెళ్లి అనుకోని రీతిలో మృతి చెందింది. ఈ ఘటన మరెక్కడో కాదు మన హైదరాబాద్ లోనే చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ కు చెందిన శ్రీహర్షిని అనే విద్యార్థి లాక్ డౌన్ లో ఎన్నో రోజులు ఇంట్లో ఉండటంతో ఆమె స్నేహితులతో కలిసి గుర్రంగూడ లో ఉన్న ప్లే జోన్ లో సరదాగా గేమ్స్ ఆడేందుకు వెళ్ళింది. అలా వెళ్లిన ఆమె సరదాగా ఆడుతూ వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు కారులో కార్టింగ్ చేసే సమయంలో ఆమె వెంట్రుకలు కారు టైర్ లో చిక్కుకుపోవడంతో ఒక్కసారిగా ఆమె ఎగిరి రోడ్డుపై పడింది.

దీంతో ఆమె తలకు తీవ్రంగా గాయాలు అవ్వడంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లితందృలు కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట్లో వైరల్ గా మారింది.

Related posts

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!