NewsOrbit
ట్రెండింగ్

Youraj sing: నా దృష్టిలో ఇండియా కి బెస్ట్ కెప్టెన్ అతనే.. యూవీ వైరల్ కామెంట్స్..!!

Youraj sing: ఇండియన్ టీం మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియా టీమ్ లో ఒకప్పుడు ఆల్ రౌండర్. బ్యాటింగ్ ఫీల్డింగ్ లలో కీలకంగా రాణించే యువి బౌలింగ్లో స్పిన్ మాంత్రికుడు. చాలా సందర్భాలలో ఇండియా టైమ్ ని ఒంటిచేత్తో గెలిపించిన ధీరుడు యువరాజ్ సింగ్. 2011 లో ఇండియా టీం ప్రపంచ కప్ గెలవడం లో యూపీ పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. ఆ టోర్నీలో చాలా మ్యాచులు… ఇండియా గెలవడం వెనకాల యువరాజ్ సింగ్ పాత్ర చాలానే ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం యువరాజ్ రిటైర్మెంట్ ప్రకటించి.. సాదాసీదాగా గడుపుతున్నారు.

Yuvraj Singh Announces Retirement: A fighter cricketer who drove cancer off the ground - Elets eHealth

ఇటువంటి తరుణంలో ఇటీవల ఓ ప్రముఖ ఇంటర్వ్యూలో పాల్గొన్న యువికీ… చిక్కుముడి ఇలాంటి ప్రశ్న ఎదురయింది. ద్రావిడ్, ధోని, గంగోలి.. ఈ ముగ్గురు కెప్టెన్సీ లలో మీరు ఆడారు. వీరిలో బెస్ట్ కెప్టెన్ ఎవరు అని యాంకర్ ప్రశ్నించింది. ఈ క్రమంలో రాజ్ సింగ్ కచ్చితంగా నా దృష్టిలో బెస్ట్ కెప్టెన్ గంగోలి అని తెలియజేశాడు. ఆయన కెప్టెన్సీలోని ఎన్టీఆర్ టీం లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. గంగోలి చాలా సపోర్ట్ చేశాడు. అదే సమయంలో ఇండియా టీమ్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అయినా కానీ ఒక ఛాంపియన్ జట్టును తయారు చేశాడు.

Special gift': Yuvraj Singh announces NFT collection on his 40th birthday

ఒక్క వరల్డ్ కప్ అతని సారధ్యంలో.. గెలవలేని లోటు తప్ప మిగతాదంతా గంగోలి పనితనం బాగుంటుంది అని తెలిపారు. అంతమాత్రమే కాదు బయట దేశాలలో ఎక్కువ మ్యాచులు లవడం స్టార్ట్ అయింది గంగోలి సారధ్యంలోనే అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చారు. ప్రపంచ క్రికెట్ టోర్నీలో సాదాసీదాగా ఉండే ఇండియా టీం..ఈ రీతిగా.. పెద్దపెద్ద జట్లకు ఓటు వేయడం వెనకాల గంగోలి కృషి మరువలేనిది అని… యూవీ తన మనసులో అభిమానాన్ని మాటలతో చాటాడు.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju