ట్రెండింగ్

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ 6 లోకి వై ఎస్ జగన్ సన్నిహితుడు ? ఇక రచ్చ మామూలుగా ఉండదు

Share

Bigg Boss 6 Telugu: తెలుగు బిగ్ బాస్ కి వైయస్ జగన్ కి విడదీయరాని బంధం ఉంది. విషయంలోకి వెళితే తెలుగు బిగ్ బాస్ సీజన్ 3లో రాహుల్ సిప్లిగంజ్ గెలవడంలో వైయస్ జగన్ ఫ్యాన్స్ ప్రముఖ పాత్ర పోషించారు. అప్పట్లో శ్రీముఖి తో మంచి పోటీ ఉన్న సమయంలో… జగన్ ఫ్యాన్స్ ఎంట్రీ ఇచ్చి రాహుల్ కి భారీగా ఓట్లు వేయడం జరిగింది. రాహుల్ కూడా అంతకు ముందే వైయస్ జగన్ కి ఒక పాట పాడటం జరిగింది. అభిమానంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న జగన్ మద్దతుదారులు … ఓట్లు వేశారు. ఆ తర్వాత మొన్న సీజన్ ఫైవ్ లో కూడా జగన్ ఫ్యాన్స్ సన్నీ గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించారు. జగన్ మేనల్లుడు అర్జున్ రెడ్డికి సన్నీ ఫ్రెండ్ కావడంతో… పాటు సన్నీ.. వైఎస్ జగన్ ఫ్యాన్ పేజ్ ఫాలో అవుతూ ఉండటం తో… జగన్ ఫ్యాన్స్ కుప్పలు తెప్పలుగా ఓట్లు వేశారు సన్నీని సీజన్ ఫైవ్ విజేతగా నిలిపారు. Opinion: Wake Up Call For YS Jagan Mohan Reddy

ఇదిలా ఉంటే ఇప్పుడు వైఎస్ జగన్ కి సన్నిహితుడిగా ఉండే ఒక వ్యక్తి ఏకంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓటిటి లో నెక్స్ట్ సీజన్ ప్రసారం కానున్న తరుణంలో… అందరికీ తెలిసిన కంటెస్టెంట్ లను హౌస్ లోకి పంపించాలని… షో నిర్వాహకులు మొదటినుండి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ తరుణంలో వైయస్ జగన్ కి 2019 ఎన్నికలలో సినిమా ఇండస్ట్రీ నుండి మద్దతు తెలపడం లో ప్రముఖ పాత్ర పోషించిన సీనియర్ రచయిత నటుడు పోసాని కృష్ణ మురళి కి… బిగ్ బాస్ షో నిర్వాహకులు అవకాశం ఇచ్చినట్లు సమాచారం.

AP CM YS Jagan Stands At No 4 | YSR Congress Partyసినిమా ఇండస్ట్రీ పరంగా రాజకీయంగా కాంట్రవర్షియల్ కామెంట్ చేస్తూ వార్తల్లో నిలిచే పోసాని.. షో లోకి వస్తే ఖచ్చితంగా..షోకి అదనపు గ్రామర్ రావటం గ్యారెంటీ అని.. భావించి పోసాని కి.. సీనియర్ యాక్టర్ ల కోటా కింద.. ఓటిటి బిగ్ బాస్ లోకి… తీసుకున్నట్లు టాక్. ప్రస్తుతం బయట కరోనా కారణంగా సినిమా షూటింగ్ లు కూడా అంతగా లేకపోవడంతో..పోసాని కూడా హౌస్ లోకి వెళ్ళటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పోసాని వెళితే ఖచ్చితంగా వైయస్ జగన్ ఫ్యాన్స్.. ఓట్లు కుప్పలు తెప్పలుగా గుద్దటం గ్యారెంటీ అని తాజా వార్త పై బిగ్ బాస్ ఆడియాన్స్ రియాక్ట్ అవుతున్నారు.


Share

Related posts

హ్యాపి బర్త్ డే మై ఫూల్: మలైకాకు అర్జున్ బర్త్ డే విషెస్

Teja

2068లో భూగ్రహం అంతం.. దానికి సంకేతాలు ఇవే!

Teja

ఇకపై ఆ జీవిని చంపితే జైలుకే.. ఎందుకో తెలుసా?

Teja
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar