ట్రెండింగ్ న్యూస్ సినిమా

Yugala Bharatha Stree : “యుగాల భారత స్త్రీ ని” పాటను రిలీజ్ చేసిన వైయస్ షర్మిల..!!

Share

Yugala Bharatha Stree : హీరోయిన్ పూర్ణ ప్రస్తుతం నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమా బ్యాక్ డోర్.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ‘యుగాల భారత స్త్రీ ని’ అనే పాటను వైయస్ షర్మిల విడుదల చేశారు.. ఈ పాట వింటుంటే సినిమాలో ఏ సన్నివేశంలో వచ్చిందోనని ఆసక్తిగా ఆలోచిస్తున్నారు..

 

Yugala Bharatha Stree song released by y.s Sharmila
Yugala Bharatha Stree song released by y.s Sharmila

ఇప్పటికే ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ సినిమాను నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నాడు. యువ కథానాయకుడు తేజ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.. బ్యాక్ డోర్ ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ఇది ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రేఖ, కో ప్రొడ్యూసర్ ఊట శ్రీను వ్యవహరిస్తున్నారు. నిర్మాతకు రివార్డులు, దర్శకుడికి అవార్డులు తెచ్చే చిత్రమిది అని పూర్ణ అన్నారు..

 

 


Share

Related posts

డబ్బు కోసం మగ వ్యభిచారిగా మారాడు… చివరికి?

Teja

Nabha Natesh Cute Looks

Gallery Desk

ప్రజాప్రతినిధి వీరంగం !ఇంకా షాక్ నుండి తేరుకోని ఆదిలాబాద్ !!

Yandamuri