పెద్ద పెద్ద అంశాలు అంశాలు మాట్లాడుతున్న పప్పు !

పెద్ద పెద్ద అంశాలపై మాట్లాడితే తన స్థాయి పెరుగుతందని ఎవరో పప్పు లోకేశ్‌కు సలహా ఇచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యలు విజయసాయి రెడ్డి అన్నారు. మంత్రి నారాలోకేశ్‌ను ఉద్దేశించి ఆయన ట్విట్ చేశారు. సిబై కేంద్రంలోని అధికార పార్టీ చెప్పినట్లుగా వింటోదట. మీ తండ్రి అర్ధరాత్రి చిదంబరం కాళ్లు పట్లుకుని జగన్‌పై అక్రమ కేసులు పెట్టించారు. ఆ కేసులు నిలవవని అర్ధమయ్యాక అదే సిబిఐపై నిందలకు దిగుతున్నారని ఆరోపించారు.

తెలుగు రాష్ట్రాల్లో చలి బాగా వుంది. ఇంత చలిలోనూ  ఇద్దరికి చెమటలు పడుతున్నాయి. కోడి కత్తికి కాదు. నారా కత్తి బయటకు వస్తందోనని పఫ్పు, తుప్పు భయంతో వణికి పోతున్నారు.