భేష్ నిర్మలా సీతారామన్: అరుణ్‌ జైట్లీ

 

కేంద్ర రక్షణశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ రాఫేల్ చర్చ విషయంలో పార్లమెంట్ ప్రతిపక్షాల ఆరోపణలను విజయవంతంగా త్రిప్పికొట్టినందుకు  కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ట్విటర్‌లో అభినందనలు తెలిపారు.  సభలో ఎంతో సమర్ధవంతంగా వ్యవహరించారన్నారు.