NewsOrbit
Uncategorized

ముంబైలో ‘సాహో’


ఎంతో ప్రతిష్టాత్మకంగా, మరెంతో భారీగా రూపొందుతున్న చిత్రం `సాహో`. `బాహుబలి` తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పుడు ‘సాహో’ షూటింగ్ తుదిదశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ముంబైలోని పలు లొకేషన్స్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను ప్రారంభించింది ముంబైలో.. కాబట్టి అక్కడే ముగింపు కూడా చేయాలని యూనిట్ భావిస్తోంది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని సుజిత్ దర్శకత్వంలో యు.వి.క్రియేుషన్స్ సంస్థ నిర్మిస్తోంది. జాకీష్రాఫ్, మందిరా బేడీ, నీల్‌నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, వెన్నెల కిశోర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి శంకర్-ఎహసన్-లాయ్ సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్ట్ 15న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

author avatar
Siva Prasad

Related posts

మొదటి రాత్రి పాలగ్లాసు వెనక ఇంత కహానీ ఉందా !

Kumar

కుటుంబం మొత్తానికి కరోనా అంటించాడు…

Siva Prasad

అబ్బెబ్బే… ఉత్తుదే…! (రాధాకృష్ణకి ఐటీ అధికారి చెప్పారట)

Srinivas Manem

మందు బాబు నిర్వాకం:మందడంలో ఉద్రిక్తత!

sharma somaraju

‘వెంకీమామ’ రివ్యూ & రేటింగ్

Siva Prasad

కంగ‌న `అప‌రాజిత అయోధ్య‌`

Siva Prasad

కేటీఆర్ స‌మీక్షా స‌మావేశంపై ద‌ర్శ‌కుడు హ‌రీశ్ ట్వీట్‌

Siva Prasad

గ‌బ్బ‌ర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా?

Siva Prasad

బాబు చంపేస్తాడు..ఆర్‌జివి సాంగ్

anjaneyulu ram

గాల్లో పల్టీలు కొట్టిన కారు!

Mahesh

`మన్మథుడు 2` సక్సెస్‌మీట్

Siva Prasad

`28 డిగ్రీల సెల్సియ‌స్` టీజ‌ర్

Siva Prasad

వెనక్కి లాగే ప్రయత్నం చేశారు

Siva Prasad

`చిత్ర‌ల‌హ‌రి`కి ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శంస

Siva Prasad

డీకే ఇంట్లో భారీగా సొమ్ము?

Kamesh

Leave a Comment