7న సోనియా కాంగ్రెస్ ఎంపీలకు విందు

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సభ్యులకు ఈనెల 7వ తేదీన పార్టీ ఛైర్‌ పర్సన్ సోనియా గాంధీ విందు ఇవ్వనున్నారు. ఢిల్లీలోని పార్లమెంటరీ లైబ్రరీ భవనంలో సోనియా పార్టీ ఎంపీలకు విందు ఇవ్వనున్నట్లు ట్విట్ చేశారు.