‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో ఒ పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ఏసెయ్ రా నా కొడుకుని..కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ మొదలైన ఈ వీడియో సాంగ్లో వర్మ వ్యాఖ్యానం ఉంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.