NewsOrbit
Uncategorized

గాల్లో పల్టీలు కొట్టిన కారు!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

గాల్లో పల్టీలు కొట్టిన కారులో నుంచి ఓ వ్యక్తి క్షేమంగా బయట పడ్డాడు. ఇటలీలోని మాంజాలో వరల్డ్​ టూరింగ్ కార్ కప్​ టోర్నీ సందడిగా జరిగింది. వివిధ దేశాలకు చెందిన రేసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ కారు అకస్మాత్తుగా గాల్లోకి లేచింది. అత్యంత వేగంతో దూసుకెళ్తున్న కారు.. అమాంతం గాల్లోకి ఎగిరి మూడు పల్టీలు కొట్టింది. అనంతరం రెసింగ్ ట్రాక్ బయట ఉన్న ఫెన్సింగ్ పై పడింది. కారు నుజ్జునుజ్జయింది. అయినా ఆ కారు నడుపుతున్న అలెక్స్ పెరోని అనే వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే, ఇంత పెద్ద ప్రమాదం జరిగినా.. డ్రైవర్ అలెక్స్ క్షేమంగా బయట పడ్డాడు. కారులో నుంచి దర్జాగా నడుచుకుంటూ బయటకు వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Related posts

మొదటి రాత్రి పాలగ్లాసు వెనక ఇంత కహానీ ఉందా !

Kumar

కుటుంబం మొత్తానికి కరోనా అంటించాడు…

Siva Prasad

అబ్బెబ్బే… ఉత్తుదే…! (రాధాకృష్ణకి ఐటీ అధికారి చెప్పారట)

Srinivas Manem

మందు బాబు నిర్వాకం:మందడంలో ఉద్రిక్తత!

sharma somaraju

‘వెంకీమామ’ రివ్యూ & రేటింగ్

Siva Prasad

కంగ‌న `అప‌రాజిత అయోధ్య‌`

Siva Prasad

కేటీఆర్ స‌మీక్షా స‌మావేశంపై ద‌ర్శ‌కుడు హ‌రీశ్ ట్వీట్‌

Siva Prasad

గ‌బ్బ‌ర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అయ్యేనా?

Siva Prasad

బాబు చంపేస్తాడు..ఆర్‌జివి సాంగ్

anjaneyulu ram

`మన్మథుడు 2` సక్సెస్‌మీట్

Siva Prasad

`28 డిగ్రీల సెల్సియ‌స్` టీజ‌ర్

Siva Prasad

ముంబైలో ‘సాహో’

Siva Prasad

వెనక్కి లాగే ప్రయత్నం చేశారు

Siva Prasad

`చిత్ర‌ల‌హ‌రి`కి ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శంస

Siva Prasad

డీకే ఇంట్లో భారీగా సొమ్ము?

Kamesh

Leave a Comment