తొలి కాంగ్రెస్ ఫొటో


హైదరాబాద్, డిసెంబరు28: కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని టిపిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ట్విటర్‌లో 1885 నాటి తొలి జాతీయ కాంగ్రెస్ పార్టీ నేతలతో కూడిన  ఫొటోను ట్యాగ్ చేశారు. అనాటి పార్టీ నేతల, కార్యకర్తల సేవలను కొనియాడారు. పార్టీ వారి సేవలను ఎన్నటికీ మర్చిపోదన్నారు.